Posts

Showing posts from June, 2019

గాంధీ నుండి మోదీ వరకు

గాంధీ నుండి మోదీ వరకు నరేంద్ర మోది – అమిత్ షాలను భారత రాజకీయాల్లో ఏ పార్టీ కూడ ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇన్ స్టాంట్ ట్రిబుల్ తలాక్ బిల్లును వైసిపి లోక్ సభలో సమర్ధించనూ లేదు; తిరస్కరించనూ లేదు. ఓటింగుకు దూరంగా వుండిపోయింది. టీఎంసి కూడ ఆపనే చేసింది. ఇదొక రకం తటస్థవైఖరి. కాంగ్రెస్ ఒక్కటే అడ్డుకున్నది. మితిష్ కుమార్ నాయకత్వంలోని జేడియు కూడా బిల్లుకు దూరాన్ని పాటించింది. పాకిస్తాన్ లో మైనారిటీలయిన హిందువుల కోసం, భారత దేశంలో మైనారిటీలయిన ముస్లింల కోసం తాను నిలబడతాను అన్నందుకు గాంధీని హత్య చేశారు. ఇప్పుడు అలాంటి ప్రకటనలు చేసి చావును కొని తెచ్చుకునేవారు భారత రాజకీయాల్లో లేరు. ముస్లింల మీద ఏమాత్రం   సానుభూతిని చూపినా రాజకీయాల నుండి తప్పుకోవాల్సిన వాతావరణం దేశంలో వుంక్దని మనం గమనించాలి.   జగన్ ను అయినా, మరో పార్టీని అయినా అనేక పరిమితులవల్ల వాళ్ళు చేయలేని పనుల్ని మనం అడగక పోవడమే మంచిది. మనం పెద్ద పెద్ద కోరికలు కోరడం మానేసి చిన్నచిన్న కోరికలు అడగడం మంచిదేమీ అనిపిస్తోంది.

Daily Debate

మిత్రులారా! వర్తమాన సామాజిక, రాజకీయార్ధిక అంశాల్ని మనం అనుక్షణం గమనిస్తూ వుండాలి. వాటి మన అవగాహనను పెంచుకుంటూ వుండాలి. MTF లక్ష్యాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు చేసుకోవడమేగాక   అవసరమైనపుడు ఒక కార్యాచణను కూడ రూపొందించడమేగాక ఆచరించాలి. ఇక నుండి వారంలోని 7 రోజులు రోజుకు ఒకరు ప్రాతిపదిక నోట్ పెట్టాలి.   ఆ వారంలో ముస్లిం సమాజానికి సంబంధించి వారి దృష్టికి వచ్చిన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాల్ని అందులో పేర్కొనడమేగాక, MTF   వాటిని ఎలా అర్ధం చేసుకోవాలో? సందర్భాన్నీబట్టి దానికి మద్దతుగానో, వ్యతిరేకిస్తూనో ఎలాంటి కార్యక్రమాన్నీ తీసుకోవాలో సూచించాలి. నోట్ నిడివి 200 పదాలు లేదా 1200 అక్షరాలకు మించరాదు. నోట్ ను సాయంత్రం 7 గంటలలోగా ఎప్పుడయినా పెట్టవచ్చు. 8 గంటల నుండి దానిమీద చర్చ వుంటుంది. రోజుకు ఒక నోటు మీద మాత్రమే చర్చ చేయగలం కనుక నిర్ణిత రోజున నిర్ణిత సభ్యులే నోట్ పెడితే బాగుంటుంది. ఒకే నోట్ లో రెండు మూడు అంశాలు కూడా ప్రస్తావించవచ్చు. నోట్ నిడివి మాత్రం పెరగకూడదు. నేను కొన్ని రోజులకు కొందరి పేర్లను ప్రతిపాదిస్తున్నాను. సవరణలు వుంటే సూచించండి. 1.      సోమవారం- వాహెద్ 2.    

Live Chatting proposal

Live Chatting  మిత్రులారా ! భారత ముస్లీం సమాజానికి మనం ఊహిస్తున్న దానికన్నా ఎక్కువ ముప్పు ముంచుకు వస్తున్నది.   ఆలోచనారంగంలో మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు పెరుగుతున్నాయి. మనం అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టాల్సి వుంది. MTF   Group లో మనం మరింత విస్తృతంగా మేధోమనం సాగించాల్సి వుంది. ముందుగా గ్రూపులోని ప్రతి సభ్యుడు రోజుకు ఒక గంట సమయాన్ని గ్రూపు ఛాట్ కోసం కేటాయించండి. ప్రతిరోజూ ఒక గంట.   అందరూ ఒకే సమయంలో online లో వుంటే ఇంకా బాగుంటుంది. ఏ సమయం బాగుంటుందో చెప్పండి. నేను 7 p.m. to 8 p.m. ను ప్రతిపాదిస్తున్నాను. ఆ సమయంలో అందరూ online లో వుండాలి. మీ అభిప్రాయాలు చెప్పండి. డానీ

ట్రిపుల్ తలాక్ బిల్లు,

మిత్రులారా! వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు,   ‘ముస్లిం మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లు – 2017 నిన్న   లోక్ సభ ఆమోదాన్ని పొందింది. ఇప్పుడు రాజ్య సభ ఆమోదాన్ని పొందాల్సి వుంది. రాజ్యసభలో బిజెపికి తగిన బలం లేదు. టిడిపి తదితర పార్టీల్ని విలీనం చేసుకోని రాజ్యసభలోనూ తన బలాన్ని పెంచుకోవడానికి బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నది. దానికి రాజ్యసభలో ఆధిక్యత వచ్చిన రోజు ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోనికి రావచ్చు. చట్టాలు లేకుండానే సంఘపరివారం ముస్లింలను వేధిస్తున్నది. ఇక చట్టం కూడ చేతిలోవుంటే ఈ వేధింపులు ఏ స్థాయికి చేరుతాయో ఊహించవచ్చు. ఈ బిల్లును పాస్ చేయించుకున్న ఉత్సాహంతో హలాలా ను చర్చనీయాంశంగా మార్చే అవకాశాలున్నాయి. తలాక్ విషయంలో రెండు అంశాలున్నాయి. ముస్లిం భర్తలు కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భార్యల్ని అతి దయనీయ స్థితిలో బయటికి గెంటేస్తున్నారు. దీన్ని సాకుగా తీసుకుని బిజేపి చట్టం తెస్తున్నది. ఈ చట్టంలో రోడ్డు పాలైన ముస్లిం ఇల్లాల్ని ఆదుకునే దయగల చర్యలులేవు, కేవలం ముస్లిం భర్తల్ని జైళ్ళకు పంపాలనే క్రూరత్వం మాత్రమే వుంది. ముందు మనం ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యా

అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్

అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్ భారత ముస్లిం సమాజంలో అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్ తేడాలు వున్నాయి. వీటిని పూర్తిగా కులాలు కూడా అనలేం. వాళ్ల మధ్య యజమాని, శ్రామికులు అనే ఉత్పత్తి సంబంధాలు లేవు కనుక ఈ తేడాలను హిందూ సమాజంలోని కుల ఘర్షణతో పోల్చలేం. కల్మా చదివినవారు ఎవరైనా ముస్లింలే. అల్లాతప్ప ఈ విశ్వంలో మరో దేవుడు లేడు; ముహమ్మద్ మనకు దైవ సందేశాన్ని అందిచినవారు అని నమ్మితే చాలు ముస్లింలు అయిపోతారు. ఇందులో ఎలాంటి వివక్షాలేదు.   శుక్రవారం మధ్యాహ్నం   ఏ మసీదుకు వెళ్ళినా ముస్లిం సమాజంలో ఎంతటి వైవిధ్యం వుందో కనిపిస్తుంది. ఇస్లాం ఏకేశ్వరోపాసన మతం. ఇంకో దేవుడ్నో, బాబాలనో నమ్మే వాళ్ళను, దర్గాల దగ్గర పూజలు కర్మకాండలు చేసే బహుదేవతారాధకుల్ని సాంప్రదాయ ముస్లింలు భిన్నంగా చూస్తారనేది వాస్తవం. ఇదొక ధార్మిక సూక్ష్మం. ఈ శాఖా బేధాల్ని పట్టణాల్లో, విద్యాధిక సమూహాల్లో పెద్దగా గుర్తు పట్టలేం గానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ మేరకు సాంస్కృతిక తారతమ్యాలు వుంటాయి. ముస్లిం సమాజంలో సాంస్కృతికంగా వెనుకబడిన మెహతర్, లద్దాఫ్,   దూదేకుల తరగతులకు చాలా కాలంగా విద్య, ఉపాధిరంగాల్లో బిసి-ఎ, బిసి-బి జాబితాలో రిజర్వేషన్ సౌకర్యం

Was Ambedkar anti-Muslim?

Was Ambedkar anti-Muslim? Ambedkar is now a BJP Mascot https://scroll.in/article/836748/was-ambedkar-anti-muslim Ambedkar's critique of Islam is being quoted without the context of his long association with Muslim politics in British India. May 07, 2017 · 12:30 pm Shoaib Daniyal Marches and processions giving rise to communal riots is a time-honoured Indian tradition. Usually, this happens with festivals like Ram Navami or Moharram, but this time, in Saharanpur, Uttar Pradesh, the trigger was something unique: an Ambedkar shobha yatra. On April 20, Bharatiya Janata Party MP Raghav Lakhanpal took out a march ostensibly in memory of Dalit social reformer and politician Bhimrao Ambedkar. This in turn set off small communal skirmishes as the procession was stopped from entering a Muslim area. This incident is one in a series of moves by India’s Hindutva Right to adopt the memory of Ambedkar in order to attract Dalit votes. The strategy peaked during the 201

Dr. B.R. Ambedkar: Our reading list

Dr. B.R. Ambedkar: Our reading list 3 min read . Updated: 14 Apr 2016, 12:17 PM IST Livemint 'Mint' has been writing about Ambedkar's legacy over the last year; Here's our reading list on Dr. Ambedkar Topics mint-india-wire AmbedkarAnniversaryBR AmbedkarMintReading ListConstitution This year marks the 125th birth anniversary of Dr. Bhimrao Ramji Ambedkar, the architect of the Indian Constitution and one of India’s greatest icons. We at Mint have been writing about Ambedkar’s legacy over the last year. Here’s our reading list on Dr. Ambedkar: 1) The misappropriated legacy of Dr. BR Ambedkar (April 15, 2015) In our edit on Ambedkar’s legacy, we wrote, “In terms of scholarly output among political leaders, he stands alone. Seldom has an Indian written on as diverse a range of subjects as Ambedkar. Everything he wrote or said was deeply referenced in the style of the scholar that he was. His was not the politics of inner voice. The Problem of the Rupee: Its Ori

Why I am not a Muslim by IBN WARRAQ,

నేను ముస్లింను ఎందుకు కాదు? Why I am not a Muslim by IBN WARRAQ, (Pub :- Promethus Books, U.S.A.) Reviewed By Dr N Innaiah కథ చెప్పడమేగాదు,వినడం కూడా చేతకావాలన్నాడు రాచకొండ విశ్వనాధశాస్త్రి. పుస్తకాలు రాయడం ఒక ఎత్తు. వాటిని అచ్చు వేయడానికి ధైర్యం కావాలి. సాల్మన్ రష్డీ, తస్లీమానస్రీన్ (బంగ్లాదేశ్ "లజ్జ" రచయిత్రి) రచనలు వెలువడిన తరువాత, చాల మంది ప్రచురణకర్తలు వివాదాస్పద రచనలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా ముస్లింలను, మహమ్మద్, కొరాన్, ఇస్లాం చట్టాలను విమర్శించే గ్రంథాల జోలికి పోకూడదనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో అమెరికాలోని హ్యూమనిస్టు ప్రచురణ సంస్థ ప్రామిథిస్ వారు ధైర్యంగా యీ పుస్తకాన్ని యిటీవలే వెలువరించడం ఆహ్వానించదగిన మార్పు. పుస్తకరచయిత ముస్లిం. ఇస్లాంను బయటివారు విమర్శించిన రచనలు చాలా వున్నాయి. వాటిని ముస్లింలు అంతగా పట్టించుకోరు. కాని తమలోని ఒక వ్యక్తి విమర్శిస్తే. చంపేసే వరకూ, అమానుషంగా ప్రవర్తిస్తారు. శటానిక్ వర్సెస్ రాసిన సాల్మన్ రష్డీని చంపేయమని ఇస్లాం అధిపతి అయొతుల్లా ఖొమిని ఉత్తర్వులు జారీచేశారు. బంగ్లాదేష్ లో తస్లీమా నస్రీన్ కు తలదాచుకునే అవకాశం లేక, స

MTF Executive Council 1 June 2019

MTF Executive Council 1 June 2019 1.          AM Khan Yazdani (Danny) Hyderabad, Convener   - 90107 57776 2.          Dr Mohammed Atavur Rahman, Vijayawada,    Hon. President,-   98482 45786 3.          Abdul Wahed , Hyderabad, Co-Convener, 70937 88843 4.          Fayaz Ali, Sattupalli, Co-Convener, 9948401569 5.          Jaha Ara, Visakhapatnam, Co-Convener, 98490 72627 6.          Nabi Kaeem Khan, Ongole, Co-Convener, 99859 82292 7.          Hasan Sharief, Kakinada, Co-Convener , 98495 95898 8.          Umar Farooq Khan, Hindupur, Co-Convener,   93469 43336 9.          Sabir Hussain, Vinukonda, Co-Convener,   91547 05556 10.       Abdul Mateen, Vijayawada, Co-Convener, 93929 72959 11.       Syed Afsar Basha, Kadapa, Co-Convener, 79819 44122 12.       Shaik Karimulla Shah , Co-Convener, Ongole, 98481 11786 13.       Enayatullah B, V Kota, Co-Convener,94415 97779 14.       Nabi Zilani Syed, Co-Convener, 98481 24646 15.       Hussen Shaik , Co-Co