Posts

Fight against communal forces and support UPA and allied parties

Fight against communal forces and support UPA and allied parties హైదరాబాద్ 25 జనవరి 2019 మిత్రులారా ! వచ్చే జమిలి ఎన్నికల్లో నరేంద్ర మోదీ - అమిత్ షా , ఎన్డీయే కూటమి , సంఘపరివారం , ఆడానీ - అంబానీలతో కూడిన మతతత్వ   కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం దేశంలోని ప్రజాస్వామికవాదులు , ఉదారవాదులు , మతసామరస్యవాదులు , సామ్యవాదులు , సౌమ్యవాదులు , మానవ హక్కులు- పౌరహక్కుల వాదుల ప్రధాన కర్తవ్యం . సరిగ్గా ఇదే లక్ష్యంతో ఈ కర్తవ్య నిర్వహణ కోసం ఏకం అవుతున్న రాజకీయ పక్షాలను ( ఈ కూటమి పేరు ఇప్పుడు యూపిఏ కావచ్చు రేపు ప్రజాకూటమి కావచ్చు లేదా మరొకటిగా మారవచ్చు ) సమర్ధించడం ద్వారానే మనం మన చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించగలం .   ఈ శిబిరాల్లో ఏఏ పార్టీలున్నాయి , వాటితో మన వ్యక్తిగత empirical అనుభవాలు ఏమీటీ అనేది ఇప్పుడు అంతగా పట్టించుకోవాల్సిన అంశాలుకావు . వాటిల్లో కొన్ని పార్టీలతో వ్యక్తిగత empirical అనుభవాలు మనల్ని బాధించి, వేధించి కూడా వుండవచ్చు. వ్యక్తిగత empirical అనుభవాలను మాత్రమే ప్రధానంగా భావించేవాళ్ళు ఎన్నడూ...

BC-E Vs EBC

BC-E Vs EBC ముస్లిం సమాజంలో కులాలు లేవని మనం గొప్పగా అనుకున్నప్పటికీ రిజర్వేషన్లు అనేవి భారత రాజ్యాంగం ప్రకారం కుల ప్రాతిపదిక మీద మాత్రమే కల్పిస్తారు. దీనినే సాంస్కృతిక అణివేత అంటారు. ముస్లిం సమాజంలో సాంస్కృతిక వివక్ష వుందనే నిర్ధారణ మీదనే BC-E  ఏర్పడిందనేది ముందుగా మనం గమనించాలి. ఇదొక కీలమైన చట్ట సంబంధ వ్యవహారం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతంవున్న ముస్లిం రిజర్వేషన్లలో  సయ్యద్, పఠాన్, మీర్జా, బేగ్ తదితర 'కులాలకు' మినహాయింపు నిచ్చారు. వాళ్లను చట్టం ముస్లిం సమాజంలో అగ్రకులాలుగా పరిగణించింది. మిగిలిన 14 +2  కులాలను BC జాబితాలో చేర్చారు.  ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అగ్రకుల  పేదలకు EBCగా గుర్తించి రిజర్వేషన్ కల్పించింది. .  చట్టంలో మత ప్రస్తావన తెచ్చారో లేదో నాకు తెలీదు. తేకపోతే మాత్రం  బహుశ ముస్లిం 'అగ్రకులాలు' కూడా దీనివల్ల లబ్దిపొందవచ్చు. ఇందులో అంతర్గత చిక్కులు కొన్ని వున్నాయి. చట్తం మీద అవగాహన లేకపోవడంవల్ల కొంత, వ్యక్తిగత స్వార్ధాలవల్ల కొంత,  ముస్లిం సమాజం ఈ రిజర్వేషన్ల మూలంగా ఒకవైపు లబ్దిపొందుతూనే మరోవైపు అంతర్గత తగవుల్లో ఇబ్బందులు ప...

MTF Supports UPA

MTF Supports  UPA  ఐక్య ప్రగతిశీల  కూటమికి ఎంటిఎఫ్ మద్దతు ముస్లిం ఆలోచనాపరుల వేదిక  గుంటూరు ప్రకటన,  నవంబరు 23, 2018 వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలతో పాటూ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జమిలిగా జరుగనున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విడిగా జరిగాయి కనుక అక్కడ సూటిగా ఒక రాజకీయ విధానాన్ని తీసుకోవడం ముస్లింలకు సులువయింది. కేసిఆర్ సాగించిన ముస్లిం ఫ్రెండ్లీ విధానాలవల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ ను సమర్ధించాలని ముస్లిం ఆలోచనాపరుల వేదిక ( ఎంటిఎఫ్) తీసుకున్న నిర్ణయం అన్ని విధాలా సరైనది. తెలంగాణ ముస్లింలు  టిఆర్ ఎస్ ను సంపూర్ణంగా సమర్ధించే క్రమంలో కాంగ్రెస్ ను ఓడించారు. అదే వరుసలో టిడిపిని, కమ్యూనిస్టుల్ని కూడా ఓడించారు. ఈ క్రమంలో  బిజెపి ఐదు సిట్టింగ్ స్థానాల్లో నాలుగింటిని కోల్పోయి ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే నిలబెట్టుకుని ఘోరపరాజయం పాలైంది.   సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ఎజెండాలే ప్రధానంగా వుంటాయి. తెలంగాణ సెంటిమెంట్ గల టిఆర్ ఎస్ ఒకవైపు  మిగిలిన పార్టీలన్నీ ఇంకో వైపు అనే సమీకరణతో ఈసారి తెల...

On MTF supporting KCR in Telangana

Hyderabad 14 th Decenber 2018 మిత్రులారా !  On MTF supporting KCR in Telangana  జాతీయ రాజకీయాల్లోనేగాక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ వచ్చే ఎన్నికల్లో MTF ఎలాంటి   వైఖరి అవలంబించాలనే విషయం మీద నవంబరు 4 నాటి విజయవాడ కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాలు   చేశాము. అవి మీకందరికీ తెలుసు.   ఆ తీర్మానాల మీద భిన్నాభిప్రాయం వున్న మైనార్టీ వర్గం కూడా సహజంగానే మన సంస్థలో వుంటారు. వాళ్లు తమ అభిప్రాయాల్ని సంస్థ అంతర్గత చర్చల్లో ఎలాగూ ప్రవేశపెడుతుంటారు. ఇతర సభ్యుల్ని   ప్రభావితం చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అది మన సంస్థలోని మైనార్టీల ప్రజాస్వామిక హక్కు. దానిని అందరూ గౌరవించాలి. అయితే, బహిరంగ వేదికల మీద మాత్రం ప్రతి ఒక్కరూ ఎలాంటి మినహాయింపు లేకుండా సంస్థ అధికారిక విధానాలను మాత్రమే మాట్లాడాలి. ఈ నియమాన్ని ఎవరు వుల్లంఘించినా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.             తెలంగాణలో టిఆర్ ఎస్ కు మద్దతు పలకాలనేది MTF నిర్ణయం. మనం మద్దతు పలికిన పార్టియే అధికారంలోనికి వచ్చింది. అది ఆనందం. క...

MTF - Charter Of Demands for Elections - 2019

ముస్లిం ఆలోచనాపరుల వేదిక MUSLIM THINKERS FORUM Andhra Prades Assembly Elections – 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు – 2019 Charter Of Demands కోర్కెల పట్టిక (Draft Copy 17 November 2018)) డ్రాఫ్టింగ్ కమిటి ఛైర్మన్ రచయిత ఏ యం ఖాన్ యజ్దానీ (డానీ) కమీటీ మెంబర్స్ డాక్టర్ రహమాన్ అడ్వకేట్ జహా ఆరా కవి   అబ్దుల్ వాహెద్ అడ్వకేట్ అబ్దుల్ మతీన్ ఇంజినీర్ అఫ్సర్ బాషా కాకినాడ 6 డిసెంబరు 2018 Contents a.    Political Representation and Protocol s b.    Financial Commitments c.     Educational Re forms ( Primary Education) d.    Higher Education, Coaching and Employment e.    Employment Creation Private Sector f.      Muslim Women Empowerment g.    Balanced Regional Development h.    Infrastructure   Sector i.      Development of Urdu language j.      Judiciary, Law and O...