A Challenge to Our Brains; We will Overcome !
A Challenge to Our Brains; We will Overcome ! Hyderabad 31 May 2018 మన మెదళ్ళకు ఇదొక సవాలు. అధిగమిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ సన్నివేశం Magic Figure 1. శాసన సభలో మొత్తం స్థానాలు 175 2. అధికారానికి మేజిక్ ఫిగర్ 88 Present Status 1. అధికారంలో తెలుగు దేశం పార్టీ వుంది. 2. ప్రతిపక్షంలో వైయస్సార్ సిపి వుంది. 3. బీజేపికి ప్రస్తుతం నాలుగు స్థానాలున్నాయి. 4. సిపిఐ కు ఒక్క స్థానం కుడా లేదు. 5. సిపిఐఎం కూ ఒక్క స్థానం కుడా లేదు. 6. కాంగ్రెస్ కూ ఒక్క స్థానం కూడా లేదు. 7. జన సేనకూ ఒక్క స్థానం కూడా లేదు. Political Permitations and Combinations 1. ...