A Challenge to Our Brains; We will Overcome !
A Challenge
to Our Brains; We will Overcome !
Hyderabad
31 May 2018
మన మెదళ్ళకు ఇదొక సవాలు. అధిగమిద్దాం.
ఆంధ్రప్రదేశ్
రాజకీయ సన్నివేశం
Magic
Figure
1. శాసన
సభలో మొత్తం స్థానాలు 175
2. అధికారానికి
మేజిక్ ఫిగర్ 88
Present
Status
1. అధికారంలో తెలుగు దేశం పార్టీ వుంది.
2. ప్రతిపక్షంలో
వైయస్సార్ సిపి వుంది.
3. బీజేపికి
ప్రస్తుతం నాలుగు స్థానాలున్నాయి.
4. సిపిఐ
కు ఒక్క స్థానం కుడా లేదు.
5. సిపిఐఎం
కూ ఒక్క స్థానం కుడా లేదు.
6. కాంగ్రెస్
కూ ఒక్క స్థానం కూడా లేదు.
7. జన
సేనకూ ఒక్క స్థానం కూడా లేదు.
Political Permitations and
Combinations
1.
టిడిపి విడిగా పోటీ చేయవచ్చు.
2.
వైయస్సార్ సిపి విడిగా పోటీ చేయవచ్చు.
3.
బీజేపి విడిగా పోటీ చేయవచ్చు.
4.
సిపిఐ విడిగా పోటీ చేయవచ్చు
5.
సిపియం విడిగా పోటీ చేయవచ్చు.
6.
కాంగ్రెస్ విడిగా పోటీ చేయవచ్చు
7.
జనసేనా విడిగా పోటీ చేయవచ్చు.
8.
బీయస్పీ రంగంలో దిగవచ్చు
9.
ఎస్పీ రంగంలో దిగవచ్చు.
10. ఒక
కొత్త పార్టీ కూడా రావచ్చు.
Pre-Poll Alliance Chances
1.
సిపిఐ, సిపియం పొత్తు పెట్టుకోవచ్చు.
2.
కాంగ్రెస్, సిపిఐ, సిపియం
పొత్తు పెట్టుకోవచ్చు.
3.
జగన్, బీజేపి కలవవచ్చు
4.
జగన్, బీజేపి, జనసేన కలవవచ్చు.
5.
జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపియం
పొత్తు పెట్టుకోవచ్చు.
6.
బయస్పీ, ఎస్పీ పొత్తు పెట్టుకోవచ్చు.
7.
బీయస్పీ, ఎస్పీ, కాంగ్రెస్, సిపిఐ, సిపియం పొత్తు పెట్టుకోవచ్చు.
8.
టిడిపి, సిపిఐ, సిపియం పొత్తు పెట్టుకోవచ్చు.
9.
టిడిపి, సిపిఐ, సిపియం, కాంగ్రెస్
పొత్తు పెట్టుకోవచ్చు.
10. టిడిపి,
బీయస్పీ, ఎస్పీ, కాంగ్రెస్, సిపిఐ, సిపియం పొత్తు పెట్టుకోవచ్చు.
Election Pattern
1. బీజేపికి
వున్నవి 32 శాతం ఓట్లే.
2. బీజేపి
యేతర పక్షాలకు వున్నది 68 శాతం ఓట్లు.
3. ముస్లింల
ఓట్లు నమోదు కాకుండా చేస్తారు.
4. EVMలు
బీజేపికి విధేయ సేవకులే.
5. బహుముఖపోటీ
జరిగితే గెలుపు బీజేపీదే.
6. ముఖాముఖి
పోటీ జరిగితే బీజేపికి మేజిక్ ఫిగర్ రాదు.
7. మేజిక్
ఫిగర్ లేకున్నా ఎన్నికల తరువాత మేజిక్ చేసి బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.
పైన పేర్కొన్న దాదాపు 40 అంశాలన్నీ
ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) గ్రూపులో వున్న ప్రతి ఒక్కరికీ క్షుణ్ణంగా తెలుసు.
ఒంగోలు దశ-దిశ సదస్సు ఈ నలభై అంశాలు బోధించడానికి కాదు. ఒక కొత్త ఫార్మూలాను కనుగొనడానికి.
Formula –I
“ఓడిపోవాల్సిన ఫలానా చిన్న పార్టి
ముస్లింలు మద్దతుఇవ్వడంవల్లనే గెలిచింది”
అనిగానీ
Formula - II
“గెలవాల్సిన ఫలానా పెద్ద పార్టి
ముస్లింలు వ్యతిరేకించడంవల్లనే ఓడిపోయింది”.
అనిగానీ
ప్రపంచం అనుకోవాలి.
అలాంటి ఎత్తుగడను రూపొందించడానికి
ఆలోచనలు చేయండి.
మన మెదళ్ళకు ఇదొక సవాలు. అధిగమిద్దాం.
అభినందనలతో
-
డానీ
మరోమాటల్లో చెప్పాలంటే
ReplyDeleteఒక పెద్ద పార్టీని మనం ముందుగానే ప్రకటించి ఓడించాలి.
ఒక చిన్న పార్టీని మనం ముందుగానే ప్రకటించి గెలిపించాలి