*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*
మిత్రులారా!
*జిల్లాల్లోని ప్రధాన
సమస్యల్ని పోస్టు చేయండి*
మన గ్రూపు రోజురోజుకూ
బలపడుతోంది. గతంకన్నా మంచి ఆలోచనలతో పోస్టులు వస్తున్నాయి. దానికి తోడ్పడిన అందరికీ
ధన్యవాదాలు.
మీ జిల్లాల్లోని ప్రధాన
ప్రజా సమస్యల్ని గ్రూపులో పోస్టు చేయండి. అలా వచ్చిన పోస్టుల మీద స్పందించండి. వాటి
పరిష్కారం కోసం మనం ఏమైనా చేయగలమేమో సూచించండి.
మరో ప్రకటన ఏమంటే
త్వరలో విజయవాడలో MTF కోసం ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో వున్నాము.
డానీ
కన్వీనర్, MTF
Comments
Post a Comment