MTF Debate on Babri Masid and Ram Janam Bhoomi
MTF Debate on Babri Masid and Ram Janam Bhoomi బాబ్రీమసీదు - రామజన్మభూమి వివాదంపై ఎంటిఎఫ్ చర్చ Danny FaceBook Posts A.M. KHAN YAZDANI DANNY 16 అక్టోబరు 2019 ఇతర మసీదులకు రక్షణ హామీ ఇస్తే, బబ్రీ మసీదు స్థలాన్ని హిందూ సమాజానికి వదిలివేయడమే ముస్లింలు చేయాల్సిన మంచిపని. A.M. KHAN YAZDANI DANNY 17 అక్టోబరు 2019 గతంలోనూ ఇరుపక్షాలు కోర్టు తీర్పును శిరసావహిస్తామన్నాయి. అలహాబాద్ హైకోర్టు తీర్పు తరువాత ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు పరుగెట్టాయి. A.M. KHAN YAZDANI DANNY 17 అక్టోబరు 2019 సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత ముస్లింలు చేయడానికి చెప్పడానికీ ఏమీ వుండదు; తీర్పును శిరసావహించడం తప్ప. A.M. KHAN YAZDANI DANNY 17 అక్టోబరు 2019 సుప్రీం కోర్టు తీర్పు రావడానికి ముందే బాబ్రీ మసీదు స్థలాన్ని హిందూ ధార్మిక సంస్థలకు ముస్లింలు షరతులతో ఇచ్చివేయాలనే నా అభిప్రాయం. A.M. KHAN YAZDANI DANNY 18 అక్టోబరు 2019 కష్టాలు రావడం పెద్ద విషాదం కాదు; కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలియకపోవడం మహా విషాదం. A.M. KHAN YAZDANI DANNY 18 అక్టోబరు 2019 తమ శక్తి గురించీ తమకున్...