Live Chatting proposal
Live Chatting
మిత్రులారా
!
భారత
ముస్లీం సమాజానికి మనం ఊహిస్తున్న దానికన్నా ఎక్కువ ముప్పు ముంచుకు వస్తున్నది. ఆలోచనారంగంలో మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు పెరుగుతున్నాయి.
మనం అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టాల్సి వుంది. MTF Group లో మనం మరింత విస్తృతంగా మేధోమనం సాగించాల్సి
వుంది.
ముందుగా
గ్రూపులోని ప్రతి సభ్యుడు రోజుకు ఒక గంట సమయాన్ని గ్రూపు ఛాట్ కోసం కేటాయించండి. ప్రతిరోజూ
ఒక గంట. అందరూ ఒకే సమయంలో online లో వుంటే
ఇంకా బాగుంటుంది. ఏ సమయం బాగుంటుందో చెప్పండి.
నేను
7 p.m. to 8 p.m. ను ప్రతిపాదిస్తున్నాను. ఆ సమయంలో అందరూ online లో వుండాలి.
మీ
అభిప్రాయాలు చెప్పండి.
డానీ
Comments
Post a Comment