Daily Debate


మిత్రులారా!
వర్తమాన సామాజిక, రాజకీయార్ధిక అంశాల్ని మనం అనుక్షణం గమనిస్తూ వుండాలి. వాటి మన అవగాహనను పెంచుకుంటూ వుండాలి. MTF లక్ష్యాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు చేసుకోవడమేగాక  అవసరమైనపుడు ఒక కార్యాచణను కూడ రూపొందించడమేగాక ఆచరించాలి.

ఇక నుండి వారంలోని 7 రోజులు రోజుకు ఒకరు ప్రాతిపదిక నోట్ పెట్టాలి.  ఆ వారంలో ముస్లిం సమాజానికి సంబంధించి వారి దృష్టికి వచ్చిన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాల్ని అందులో పేర్కొనడమేగాక, MTF  వాటిని ఎలా అర్ధం చేసుకోవాలో? సందర్భాన్నీబట్టి దానికి మద్దతుగానో, వ్యతిరేకిస్తూనో ఎలాంటి కార్యక్రమాన్నీ తీసుకోవాలో సూచించాలి. నోట్ నిడివి 200 పదాలు లేదా 1200 అక్షరాలకు మించరాదు. నోట్ ను సాయంత్రం 7 గంటలలోగా ఎప్పుడయినా పెట్టవచ్చు. 8 గంటల నుండి దానిమీద చర్చ వుంటుంది. రోజుకు ఒక నోటు మీద మాత్రమే చర్చ చేయగలం కనుక నిర్ణిత రోజున నిర్ణిత సభ్యులే నోట్ పెడితే బాగుంటుంది. ఒకే నోట్ లో రెండు మూడు అంశాలు కూడా ప్రస్తావించవచ్చు. నోట్ నిడివి మాత్రం పెరగకూడదు.

నేను కొన్ని రోజులకు కొందరి పేర్లను ప్రతిపాదిస్తున్నాను. సవరణలు వుంటే సూచించండి.

1.     సోమవారం- వాహెద్
2.     మంగళవారం- జహఆర
3.     బుధవారం-         ఖాలిదా పర్వీన్
4.     గురువారం- ఫయాజ్ ఆలీ
5.     శుక్రవారం -ఆసిఫుద్దీన్
6.     శనివారం - హసన్ షరీఫ్  / లుబ్నాశర్వాత్
7.     ఆదివారం – మునీర్ / మొహిద్దీన్  











Comments

Popular posts from this blog

Crusades - 1095–1291

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Ahmad Khan - French Revolution