MTF విస్తృత కార్యవర్గ సమావేశం జూన్ 15, 2019

మితృలారా! 
MTF విస్తృత కార్యవర్గ సమావేశం జూన్ 15, 2019 శనివారం విజయవాడలో జరుపుదాం. ఈ డేట్ వల్ల కూడా కొందరికి ఇబ్బందులు వుండవచ్చు. సంస్థ మీద అభిమానంతో కొంత సర్దుబాటు చేసుకోండి. మీ మీ అభిప్రాయాలను వెంటనే తెలపండి. 
ఎజెండా 
1. MTF సాధారణ కార్యక్రమం నిర్ధారణ.(లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్యం (రాజ్యాంగ పరిరక్షణ))
2. MTF రాజకీయ విధానం.  
3. MTF సంబంధాలు సాధారణ స్థితిలో, ఎన్నికల సమయంలో వివిధ సోషల్ ఆర్గనైజేషన్స్, రాజకీయ పార్టీలతో   ఎలావుండాలి?    
4. MTF కార్యక్రమం అమలుకు ఐదేళ్ళ రోడ్ మ్యాప్.  
5. MTF ఆర్ధిక వనరుల ప్రణాళిక 
6. MTF కొత్త కన్వీనర్, కొత్త కార్యవర్గం ఎన్నిక.  

Comments

Popular posts from this blog

Ahmad Khan - French Revolution

Golden Era of Islam

Crusades - 1095–1291