సత్యం వాటి మధ్య ఎక్కడో మధ్య వుంది.
సత్యం వాటి మధ్య ఎక్కడో మధ్య వుంది.
ఆంధ్రప్రదేశ్ ముస్లింలు కేంద్ర ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారని మన కో కన్వీనర్ ఉమర్ ఫారూఖ్ ఖాన్ గట్టిగా అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముస్లింలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారని ఇంకో కో కన్వీనర్ సయ్యద్ సాబిర్ హుస్సేన్ అంతే గట్టిగా అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముస్లింలు జనసేన బీఎస్పి కమ్యూనిస్టు కూటమిని సమర్ధించడమే సరైనదని ఇంకో కో కన్వీనర్ హసన్ షరీఫ్ ఇంకా గట్టిగా అంటున్నారు.
Comments
Post a Comment