నేను మూడు అంశాలను గమనించాను.
మిత్రులారా ! ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ వేడి మరింత పెరగ వచ్చు. ఆ పరిణామాల మీద ప్రతిరోజూ మన గ్రూపులో చర్చిస్తూ వుండండి. దీన్ని ఒక యాక్టివిటీగా మార్చండి. నేను మూడు అంశాలను గమనించాను. 1. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు ఆసక్తికరంగా వున్నాయి. వాళ్ళు ఆశిస్తున్న ప్రయోజనాలు ఏమైనప్పటికీ, వాటిల్లో, బిజెపిని తొలగించాలనే అంశం ముస్లింలకు అనుకూలమైనది. 2. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టి నాయకులు చంద్రబాబు జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక ప్రచారాన్ని వుధృతంగా సాగిస్తున్నారు. విధానపరంగా అవి ముస్లింలకు చాలా అనుకూలం. ఫుల్వాన ఘటన మీద చంద్రబాబు చేసిన కామెంట్ సాధారణమైనది కాదు. బిజెపితో చావో రేవో తేల్చుకోవడానికి వారు సిధ్ధమయ్యారు. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం అస్సలు పనిచేయడంలేదు. అధికారుల అవినీతి, అవినీతి ప్రజలు చంద్రబాబు మీద తీవ్ర అసంతృప్తితో వున్నారు. 3. అధికార పార్టీ మీద ప్రజలకున్న అసంతృప్తి ప్రధాన ప్రతిపక్షమైన జగన్ కు అనుకూలంగా మారింది. ముస్లింలతో సహా అనేక సామాజికవర్గాలు జగన్...