Discussion on Election Stand 27-10-2018
Discussion on Election Stand 27-10-2018
రాష్ట్ర స్థాయిలో చూస్తే మనకు పరిష్కారం కనిపించదు. జాతీయ స్థాయి నుండి పరికిస్తే పరిష్కారం కనిపిస్తుంది. ఎలుకను పట్టుకునే పిల్లి నల్లదయితే మనకేమిటీ? తెల్లదయితే మనకేమిటీ? సంఘపరివారపు పాలన పోవాలి.
అందరూ చెడ్దవాళ్ళే. కానీ అందర్నీ వదిలేద్దాం అంటే మనం అసలు రంగంలోనే వుండం.
చెడ్దవాళ్లలో తక్కువ చెడ్డవాళ్లను పట్టుకుని వీలయిన మేర మన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలి.
ఓట్ల నమోదు అక్టోబరు 31తో ముగుస్తుంది. ఆ తరువాత కుడా ఒక పధ్ధతిలో నమోదు చేసుకోవచ్చు. మన అవసరం వున్నవాళ్ళతో మన అవసరాలు తీర్చుకోవడం తెలివి.
కొత్త సిబిఐ డైరెక్టర్ నాగేశ్వర రావు RSS ప్రచారక్. రాం మాధవ్ కు అత్యంత సన్నిహితుడు.
సంఘపరివారం మన శత్రువు. దానినే టార్గెట్ చేయాలి. అది హిందూ సామాన్యులకు కుడా శత్రువే. అది ఐక్య సంఘటనకు వుపయోగపడే అంశం.
కాంగ్రెస్ మంచిదయినా చెడ్దదయినా, రాహుల్ గాంధి తెలివైనవాడయినా కాకపోయినా. మనం కాంగ్రెస్ ను సమర్ధించక తప్పదు.
అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న ఏమంటే ముస్లింలు ఈ ఎన్నికల్లో క్రియాశీలంగా వుండాలా? లేకుంటే ఎన్నికలకు దూరంగా వుండాలా? అనేది.
బెహన్ ఒక్తే కాదు. చాలా మంది కాంగ్ెస్ కూటమిలో చేరరు
సంఘపరివారం చేతులు కట్టుకుని కూర్చోదుగా? దాని పని అదుఇ చేస్తుంది. మన పని మనం చేయాలి.
యుధ్ధం ఆరభమయినపుడు గెలుపోటములు ఎవరికీ తెలియవు.
యుధ్ధం ముగిశాక మాత్రమే ఎవరు గెలిచారో ఎవరు ఓడారో తెలుస్తుంది.
ఓట్ల నమోదు చాలా ముఖ్యం. ఆ పని చేయగలవారితో దోస్తీ చేస్తే, ఓట్ల నమోదు ఆ దోస్తీకి ఒక షరతుగా వుంటుంది.
ముస్లింలు అన్ని పార్టీల లోనూ వుంటాడు. వున్నారు. ముందు మనం ఒక లైన్ ఇవ్వాలి. మనం సూచించిన లైన్ లో దమ్ముంటే అన్ని పార్టీల లోని వాళ్ళు ఒక చోటికి చేరుతారు. కనీసం ఎక్కువ మంది చేరుతారు.
నీ ప్రశ్న ఆసక్తిగా వుంది. కాస్త వివరంగా చెప్పు.
UPA, NDA లను వదిలేసి ఎవరి కూటమిలో చేరుదాం?
అంబేడ్కర్ మనవడు మొన్ననే మీ జిల్లాలో పర్యటించి వెళ్ళాడు. ఏం సందేశం ఇచ్చాడూ? రామ్ విలాస్ పాశ్వాన్, ఉదిత్ రాజ్, అథవాలే ఎక్కడున్నారూ? మాయావతి అమిత్ షా తో మంతనాలు చేస్తున్నది. ముస్లీం - దళియ్తుల్ని కలిపే దళిత నేత ఎవరూ?
మనం రెండు తప్పులు చేస్తున్నాం. ఒకటి, ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలను చెపుతున్నాం. రెండు, అతివాదాన్ని ఆశ్రయిస్తున్నా. సాచరణాత్మకంగా మనం ఏం సాధించుకోగలమో అది సాధించడంలేదు.
ఎన్నికల సమయంలో అలాంటి పొత్తులు నిలవవు. అనుబంధాలూ నిలవవు.
మనం ఒక సామాజిక సమీకరణాన్ని ఏర్పాటు చేయవచ్చుగానీ, దాన్ని బలమైన శక్తిగా మార్చలేం. మనకు అంతటి ఆర్ధిక స్తోమత లేదు. అంతటి జనాకర్షణ కలిగిన నాయకుడూ లేడు.
ఇంకో ఎన్నికల గురించి ఆలోచనే వద్దు. ఏ ఎన్నికల్లో సంఘపరివారాన్ని ఓడించడమే లక్ష్యం.
ఈ ఎన్నికల్లో మళ్ళీ సంఘ్ పరివ్సారం గెలిస్తే అసలు మనమే వుండం.
తెలంగాణలో సిపియం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏమిటీ దాని పరిస్థితి.
అప్పుడు కాంగీని ఓడించడం గురించి ఆలో చిస్తాము. 1992 నుండి 2004 వరకు భారత ముస్లింలు చేసింది అదే.
ఎవర్ని మెచ్చు కోవాలీ? ఎలా మెచ్చుకోవాలీ? Give me some name.
మొదటి విషయం అసలు ఇప్పుడు మనకు ఓట్లు లేవు. ఏం చేద్దామనీ. నిర్దిష్టంగా చెప్పండి. వున్నది మూడు రోజులే.
మూడవ ప్రత్యామ్యాయం అంటే ఎవరెవరూ?
మనం ఒక కూటమిని కాదు కదా ఒక పార్టీని కూడా నెలకొల్పలేంం. నేల విడిచిన సాము వద్దు. మనలో వెయ్యి ఓట్లను పోల్ చేసుకో గలిగిన వాళ్ళు ఎందరుంటారూ?
చాలా నిజాయితీగా చెపుతున్నాను. నేను ఎన్నికల్లో నిలబడితే వంద ఓట్లు కుడా రావు అని కఛ్ఛితంగా చెప్పగలను.
తెలంగాణలో మహాకూటమిని సమర్ధించడం తప్ప మార్గం లేదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలిస్తే బాగుంటుందనేది కొందరు ఆలోచనాపరుల ఆశ. అలాంతి ప్రయోగాలను 1994 నుండి అతి దగ్గరగా చూస్తున్నాను. అన్నీ విఫల ప్రయోగాలే.
మూడవ ప్రత్యామ్నాయానికి పడే ఓట్లు ఎవరివీ? బీజేపివా? బిజేపి వ్యతిరేక పార్టీలవా?
వైసీపీ, టిడిపి ల్లో ఏదో ఒకరి టిక్కెట్టు లేకుండా ఒక ముస్లిం అభ్యర్ధి గెలవ గలిగిన అసెంబ్లీ నియోజకవర్గం ఏపీలో ఒక్కటయినా వుందా? అలాంటి అభ్యర్థి వున్నాడా? నాకు తెలిసి లేడనుకుంటున్నాను.
వుంటే మీరు చెప్పండి.
ఎందుకింత భ్రమల్లో వుంటున్నారూ? అసలు వున్న ఓటర్లే 36 లక్షల మంది. వీరిలో సంగం మందికి పైగా ఓట్లు లేవు. పైగా ముస్లీంలందరూ కట్టగట్టుకుని ఒకే అభ్యర్థికి ఓటు వేస్తారని ఎలా అనుకుంటున్నారూ? ఎంఏ షరీఫ్ కు మంత్రి పదవి ఇస్తానంటే అడ్డుపడుతున్నది ముస్లిం నాయకులే అని మీకు తెలియదా?
ఇండిపెండెంట్ గా గెలిచే వ్యూహం చెప్పండి.
సరే ఒక నియోజక వర్గం మీద దృష్టి పెట్టి సర్వ శక్తులు పెడదాం. గెలిచే ప్లాన్ చెప్పండి.
టిడిపిలో వున్న నలుగురు ముస్లిం ముఖ్యులు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడాన్ని మనం చూస్తున్నాముగా.
మీ గుంటూరులోనే ప్రయోగం చేద్దాము. క్యాండిడేట్ ఎవరూ? అతన్ని గెలిపించుకోవడానికి మీరు చేసే కృషీ ఏమిటీ? రాష్ట్ర కమిటీ నుండి ఎలాంటి సహాయం కావాలీ? వివరంగా చెప్పండి.
గుంటూరులో ఎన్ని ఓట్లు వున్నాయి? మనమ నిలబెట్టే క్యాండిడేట్ కు ఎన్ని ఓట్లు పడతాయి? వాటిల్లో ముస్లిం ఓట్లు ఎన్ని? ముస్లిమేతరుల ఓట్లు ఎన్నీ?
మనం సమైక్యంగా వుండే మార్గం చెప్పండి. మరొకరు వెళ్ళి ఇవ్వొద్దని చెప్పండం దేనికీ? చంద్రబాబు ఇవ్వడని టిడిపి నేతలకు తెలీదా?
ఉమర్ ఫారూఖ్ గారూ ! MTF లో జనం బలంవున్న ఇద్దరు ముగ్గురిలో మీరు ఒకరు. మీరు హిందూపురం నుండి పోటీ చేస్తారా? ఇండిపెండెంట్ గా?
గెలవక పోయినాఫరవాలేదు. బాలకృష్ణకు గట్టి పోటీ అయినా ఇవ్వగలమా?
మిత్రులారా! సీరియస్ గా చెప్పండి. మన MTF కు కొద్దో గొప్పో సపోర్టు దొరికే స్థానాలు హిందూపురం, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం.
గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 25 వేల మంది ముస్లిం ఓటర్లలో ఎంత మందికి ఓట్లు వున్నాయి. వాళ్లలో మనం నిలబెట్టే ఇండిపెండేంట్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయి? గెలవడానికి కావలసిన మిగిలిన ఓట్లు ఎక్కడ నుండి వస్తాయీ?
గెలిచే సమీకరణలు చెపితే ప్రచార ఘట్టం అంతా నేను అక్కడే వుండిపోతాను.
ఓడిపోయినా తప్పుకాదు. కనీసం ఓ పదివేల ఓట్లు అయినా పడితే తరువాతి కాలంలో ఒక గుర్తింపు వస్తుంది. కానీ, పది వేల ఓట్లు పడతాయా?
నా వుద్దేశ్యమూ అదే ఫారూఖ్ గారూ ! రాష్ట్రంలో ముస్లిం సంస్థలు వేటికీ రాజకీయ పార్టి స్వభావం లేదు.
ఇప్పుడున్న పరిస్తితుల్లో, పరిమితుల్లో మన ముందు రెండే మార్గాలున్నాయి.
1. NDA, UPA కూటముల్లో ఏదో ఒక దానికి మద్దతు ఇవ్వడం.
2. ఎన్నికలకు పూర్తిగా దూరంగా వుండిపోవడం.
మూడవ ఫ్రంట్ అనేది ఎన్నికలకు రెండేళ్ళు ముందుగానే ఏర్పడి ఎన్నికల నాటికి ప్రభావ శీలంగా వుండాలి. మనం ఆ స్థితిలో లేము. తెలంగాణలో కోదండరామ్ వంటి నాయకుడే సీట్లను బార్గేయిన్ చేయలేకపోతున్నాడు.
జగన్ కాంగ్రెస్ కూటమిలో చేరుతాడా? బీజేపి కుటమిలో చేరుతాడా?
చంద్రబాబు కాంగ్రెస్ కూటమిలో చేరితే జగన్ పరిస్థితి ఏమిటీ?
చంద్రబాబు తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ కుటమిలో చేరిపోయాడు.
ఉమర్ ఫారూఖ్ గారూ ! మన డిమాండ్లను వివిధ పార్టీలకు ఇచ్చే విషయాన్ని త్వరలో చేద్దాము. ముందు విధాన నిర్ణయం చేద్దాము.
ఒకే పార్టి తెలంగాణలో కాంగ్రెస్ కూటమి లోనూ, ఏపీలో బీజేపి కూటమిలోనూ ఎలా వుంటుంది? పైగా చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షులు. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రచారం చేస్తున్నారు.
నా అంచనా ప్రకారం ఏపీలోనూ చంద్రబాబు కాంగ్రెస్ కూటమిలోనే వుంటారు. జగన్ అనివార్యంగా బిజేపి కుటమి లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వుంటారు. జగన్ ఎట్టి పరిస్తితుల్లోనూ సోనియా గాంధీ గొడుగు కింద వుండరు.
ఒకవేళ జగన్ ఏపీలో కాంగ్రెస్ కూటమికి దూరంగావున్నా ఆయన్ని సమర్ధించవచ్చా?
చర్చను కొనసాగించండి.
ఏమి చేద్దామో యాక్షన్ ప్లాన్ అడిగాను మిమ్మల్ని. గుంటూరు నుండే మొదలెడదాము.
TDP వద్దు సరే. YCP వద్దు. అదీ సరే.
ఎన్నికల్లో ఎవర్ని బలపరుద్దాము.
షేక్ యాసీన్ గారూ ! మీరు చర్చను సాగదీస్తున్నారు.
గెలిచే ప్లాన్ వుంటే చెప్పండి MTF సాంపూర్ణంగా సహకరిస్తుంది. ప్లాన్ లేకుండ ఏదీ ఆశించకండి.
మనకు ఏపీలో మరో ఆప్షన్ లేదు.
జగన్ ని అయినా సమర్ధించాలి. బాబూని అయినా సమర్ధించాలి. లేదా ఏం జరిగితే అది జరిగిందని ఎన్నికలకు దూరంగా వుండాలి.
హసన్ గారు, షేక్ యాసీన్ గారూ!
ఇండిపెండెంట్ ను నిలపెడదామన్నా నేను సిధ్ధం.
మన క్యాండిడేట్ ఎవరూ? ఓటు బ్యాంకు ఏమిటీ?
మన క్యాండిడేట్ కు వచ్చే ముస్లిం ఓట్లెన్నీ ఇతర సామాజిక వర్గాల ఓట్లెన్నీ? వ్యయం ఎంత? ఆర్ధిక వనరులు ఎక్కడ నుండి వస్తాయీ? మానవ వనరులు ఏవీ? ఇలా ప్రతి అంశాన్నీ ప్లాన్ చేయండి. పనికొస్తుందీ అనుకుంటే చేద్దాము.
మనం ఇప్పుడు పోరాడాల్సింది టిక్కేట్ల కోసమో, మంత్రి పదవి కోసమో కాదు. సంఘపరివారాన్ని ఓడించడం లక్ష్యం.
ఈ ఎన్నికల్లో ఓ పది మంది ముస్లీం నాయకులు ప్రధాన స్రవంతి రాజకీయాల్లో వెలుగులోనికి వస్తే చాలు.
గుంటూరులో ఆయనొక్కడే మీకు ఫ్రెండా?
యాసీన్ గారూ! మీరు గుంటూరులో ఓ రెండున్నర వేల రూపాయలు ఖర్చుపెట్టి ఇండోర్ మీటింగు పెట్టడానికి నాలుగు నెలలుగా వాయిదాలు కోరుతున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఇండిపెండేంటులుగా పోటీ చేద్దాము అంటున్నారు. రెండింటికీ పొంతన వుందా?
కరీం గారూ ! వచ్చే ఎన్నికల్లో జగన్, చంద్రబాబు UPA, NDA ల్లో ఎటుంటారూ?
మిమ్మల్ని చిన్న బుచ్చదం నా ఉద్దేశ్యం కాదు. నాలుగు నెలల్లో ఒక్క ఇండోర్ మీటింగు కూడా పెట్తలేనపు నేరుగా ఎన్నికల్లో ఎలా దూకుతాం అని.
ఇదొక అమాయకత్వం. డబ్బు లేకుండా జనం లోనికి ఎలా వెళుతారూ? డబ్బుతో పనిలేకుంటే జనం లోనికి వెళ్ళకుండా ఇన్నాళ్ళూ ఎందుకు ఆగారూ?
ఎలక్షన్లలో పోటీ చేయడానికి చాలా డబ్బు కావాలి. ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్ధులు 15 నుండి 25 కొట్ల రూఈపాయలు ఖర్చుపెడతారు. దానికి కౌంటర్ ప్లాన్ చెప్పండి.
ఇక్కడ అన్నల భాష వద్దు. అది ఎన్నికలకు పనికిరాదు. అన్నల విధానం ఎన్నికలకు వ్యతిరేకం, నేను ఆ అన్నల విధానానికి వ్యతిరేకం.
సంఘపరివారాన్ని నిలవరించడం MTF లక్ష్యం. దానికి అన్నల దగ్గర ప్లాన్ లేదు.
ఎలక్షన్లలో నిలబడితే స్థానికులు కొద్దో గొప్పో నిధులు ఇస్తారు. కానీ దానివల్ల ఎవరూ గెలవరు.
మిత్రులారా !
ఈ నాలుగు అంశాల మీద సూటిగా మీ సమాధానాలు రాయండి. .
సంఘపరివారాన్ని ఓడించడానికి 2019 ఎన్నికల్లో మనం
1. బిజెపి నాయకత్వంలోని ND కూటమిని సమర్ధిద్దామా? సమర్ధనకు విధివిధానాలు ఏమిటీ?
2. కాంగ్రెస్ నాయకత్వంలోని UP కూటమిని సమర్ధిద్దామా? సమర్ధనకు విధివిధానాలు ఏమిటీ?
3. అణగారిన సమూహాల కూటమిని ఏర్పాటు చేద్దామా? దానికున్న అవకాశాలేమిటీ?
.
4. స్వతంత్రంగా MTF అభ్యర్థుల్ని నిలబెడదామా? దానికున్న అవకాశాలేమిటీ.
షేక్ యాసీన్ గారూ ! మీరు నాలుగింటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాలకన్నా BSP కే పెద్ద ఓటు బ్యాంకు వుంది.
సరళీకృత ఆర్ధిక విధానంలో అది సాధ్యంకాదు. ధనిక పార్టీలు అది సాగనివ్వవు.
BLF
A.M. KHAN YAZDANI DANNY·SATURDAY, OCTOBER 27, 201811 Reads
తెలంగాణాలో కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడిన మహాకూటమిలో సిపిఐ చేరిందిగానీ, సిపియం చేరలేదు. సిపియం ఈసారి బహుజన లెప్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్)ను ఏర్పరచి ముందుకు సాగుతోంది. ఇది టి-మాస్ నుండి పుట్టిన సంస్థ. బహుజన ఆలోచనాపరులు ప్రొఫెసర్ కంచ ఐలయ్య టి-మాస్ కు అగ్రనాయకులు కాగా సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బిఎల్.ఎఫ్. కన్వీనర్ గా వున్నారు.
రాజకీయ పార్టీలు సాధారణంగా ఎన్నికలకు ముందు బలమైన మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయి. విచిత్రంగా, సిపియం, సిపిఐ రెండూ తమకున్న మీడియా వ్యవస్థల్ని ఎన్నికల ముందు అమ్ముకున్నాయి. ఆ పార్టీలు ఎన్నికల్ని తేలిగ్గా తీసుకుంటున్నాయనడానికి ఇదొక రుజువు. బి.ఎల్.ఎఫ్ గురించి ఇంకో కథనం కూడా ప్రచారంలో వుంది. తెలంగాణలో రెడ్ల రాజ్యాన్నీ, దొరల పాలననీ అంతం చేయడం తమ లక్ష్యం అని బి.ఎల్.ఎఫ్ నేతలు చెపుతున్నారు. అయితే, నేల మీద వాస్తవాలు భిన్నంగా వున్నాయి. వామపకాక్షాల మీడియా సంస్థల్ని కొన్నవాళ్ళు ఆ దొరల అభిమానులేనట.
Dear Hasan!
సంఘపరివారంతో పోరాడే వారికే మా మద్దతు అని ప్రకటిస్తాము. UPA / Congress కూటమిలో చేరిన ప్రాంతీయ పార్టీలకు కూడా MTF మద్దతును పకటిస్తుంది.
అయితే మీ సూచనల మీద కొన్ని వివరాలు కావాలి.
1. మనం ఒక బలమైన వ్యవస్థాగతంగా ఏర్పడడం అంటే ఏమిటీ?
2. UPA కు మద్దతును ప్రకటించడానికి బహిరంగ సభ దేనికీ?
3. మీడియా కాన్ఫరెన్సు ద్వార ప్రకటిస్తే సరిపోతుందిగా?
4. MTF మద్దతును ప్రకటించే సమావేశంలో దళిత ప్రతినిధులు దేనికీ?
హిందూ బీసీలు మనతో మనస్పూర్తిగా కలిసి పనిచేయనంతవరకు అణగారిన సమూహాల రాజకీయ పార్టి మనుగడ సాగించదు. నేను ఎలాగూ 2019 ఎన్నికల తరువాత MTF ప్రధాన బాధ్యతల నుండి తప్పుకుంటాను. ఇప్పటి కో-కన్వీనర్లలో ఎవరో ఒకరు దాని పగ్గాలను చేపట్టి ముదుకు నడిపిస్తారు. All good wishes to my beloved friends.
MTF నా బిడ్డ. దానికి ఒక అస్థిత్వాన్ని ఏర్పరచిన తరువాతే నేను తప్పుకుంటాను. MTF ప్రధానంగా ఆలోచనాపరుల సంస్థ. ఆ విభాగంలో దాన్ని అధిగమించే సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరొకటిలేదు. 2019 ఎన్నికలు తరుముకు రావడంతో చారిత్రక అవసరాల రీత్య MTF రాజకీయ సంస్థగానూ మారాల్సి వచ్చింది. కొత్త బాధ్యతలకు అవసరమైన ఆర్థిక, మానవ వనరుల్ని సమకూర్చుకోవడానికి మనకు వ్యవధి సరిపోలేదు.
లిబరల్ పార్టి అనేది ఒకప్పుడు గొప్ప విలువ. కానీ ఇప్పుడు కాదు. అసలు ఇప్పుడు అలాంటి పార్టీలు లేవు. ముస్లింలు ప్రధాన స్రవంతిలో పని చేయడమే మంచిదని నాకు అనిపిస్తోంది. లేకుంటే వామపక్షాలులా మనమూ మార్జినలైజ్ అయిపోతాము. చాలా అరుదుగా మాత్రమే గీత గోవిందం వంటి సినిమాలు హిట్ అవుతాయి. మనం అరవింద సమేత మార్గంలోనే పోవాలి.
దళిత ఆదివాసి హిందూ బిసి మైనారిటీల ఐక్యతా అనేది ఒక ఆదర్శమేగానీ ప్రస్తుతం ఆచరణకాదు. మనతో కలిసి పనిచేస్తున్న దళితులకు వాళ్ల స్వీయసమాజంలో ఆదరణ తక్కువ. దేశంలోని ప్రధాన దళిత నేతలంతా ఇప్పుడు బిజెపి శిబిరంలో వున్నారు.
ఆ రెండు సినిమాలు మీరు చూడకపోయినా మునిగిపోయిందేమీలేదు. ప్రధాన స్రవంతికీ, ఉపస్రవంతికీ తేడా చెప్పడమే నా ఉద్దేశ్యం.
JAHA ARA GARU!
మన వాళ్లలో చాలా మంది సీట్ల గురించీ, మంత్రి పదవుల గురించి, నామినేటెడ్ [పోస్టుల గురించీ ఆలోచనలు చేస్తున్నారు. ఇంకొందరు విద్యా, ఉపాధి, ఆర్ధిక, సాంస్కృతిక రంగాల్లో అభివృధ్ధి గురించి మాట్లాడుతున్నారు. వాతావరణం మనకు పూర్తుగా వ్యతిరేకంగా వుంది గనుక నేను అంత పెద్ద విషయాలను ఆలోచించడంలేదు. ఈ ఎన్నికల్లో మన ఉనికిని చాటుతే చాలు. మనం కుడా వున్నామని అనిపించుకుంటే చాలు. మనకు ప్రధాన స్రవంతి రాజకీయాలు ఆడడం తెలుసని ప్రచారం అయితే చాలు. ఆ తరువాత అన్ని సమస్యలు వాటికవే పరిష్కారం అయిపోతాయి.
సగర్వంగా ప్రకటిస్తున్నాం
మాది
ఆకుపచ్చ మీడియా !
సమాజపు అవసరాలనుబట్టే విజ్ఞానశాస్త్రాలు అభివృధ్ధి చెందుతాయి. సమూహాల అవసరాలను బట్టే సమాచారం వ్యాప్తి చెందుతుంది.
గారూ ! జగన్ బిజెపి దోస్తులని భలే చెప్పారే.
జగన్ కావచ్చు చంద్రబాబు కావచ్చు NDA శిబిరంలో ఆశ్రయం పొందినంత కాలం వాళ్లను విమర్శిస్తూనే వుంటాం. అది మా పని.
మా హక్కు. అది మా ప్రయోజనం.
We knew where you are getting shelter.. it is yellow party behind you... facts will definitely come out one day before elections... don’t worry too much sir
Facts have already come out that Jagan is taking shelter in NDA. It is obvious clear that YCP is behind you. As far as my personal political outlook I want NDA to go. Neither you are neutral nor I.
As far as my personal political outlook I want UPA come back to power. UPA’s friends are obviously my friends.

Comments
Post a Comment