Political planks of Jagana and Babu
Political planks iof Jagana and Babu
జగన్, బాబు ఎన్నికల నినాదాలు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే
వాళ్ళను సమర్ధిస్తాము అని జగన్ అంటున్న
మాట ఒక పెద్ద బూటకం.
బిజెపీ ఇచ్చేదయితే ఈ పాటికే ఇచ్చి
వుండేది. ఒక వేళ ఇస్తానని 2019లో మళ్ళీ
అన్నప్పటికీ మళ్ళీ ఇవ్వదు. తాము అధికారంలోనికి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చితీరుతామని
ఈపాటికే కాంగ్రెస్ చెప్పింది. తొలుత ఆ వాగ్దానం చేసిందే కాగ్రెస్ ప్రధాని మన్మోహన్
సింగ్.
ఎన్నికల్లో కాంగ్రెస్ ను సమర్ధించకుండా వుండడానికే జగన్ ఈ మాటను వాడుతున్నారు. లేదా ఆయన ఇప్పటికీ బీజేపిని
గట్టిగా నమ్ముతూ వుండవచ్చు. నమ్ముతూ వుండవచ్చు.
అంతకన్నా కీలకమైన విషయం ఏమంటే,
ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రంలోని SC, ST, BC, Minorities లకు కలిగే ప్రయోజనం
ఏమిటనీ? జగణ్ హోదా అంశాన్ని అడ్దంపెట్టుకుని
అణగారిన సమూహాలను మోసం చేయదలిచారనిపిస్తోంది.
చంద్రబాబు హొప్పగా చెప్పుకుంటున్న అమరావతి,
పోలవరం ప్రాజెక్టులవల్ల కూడా SC, ST, BC,
Minorities కు కలిగే ప్రయోజనం ఏమిటనేది? ముఖ్యం.
నిర్ధిష్ట సామాజికవర్గాలకు నిర్ధిష్ట ప్రయాజనం కలిగించే పథకాలు రావాలి. అదే
MTF డిమాండు.
Comments
Post a Comment