కులోన్మాద హత్యను నిరసిస్తూ కార్యక్రమాలను చేపట్టండి.
మిత్రులారా ! మిర్యాలగూడ కులోన్మాద హత్యను నిరసిస్తూ మీమీ జిల్లాల్లో
మీకు వీలయినన్ని ఎక్కువ కార్యక్రమాలను చేపట్టండి.
మైనారిటీలుగా మనం Vulnerable సమూహాలం. సమాజంలో ఏ Vulnerable సమూహానికి ఇబ్బంది వచ్చినా మనం తప్పకుండా
స్పందించాలి. మన సంఘీభావాన్ని సంపూర్ణంగా వ్యక్తం చేయాలి.
ఆ సమూహంతో మనకు కొన్ని అంశాలలో విబేధాలు వుండవచ్చు. అయినప్పటికీ
కష్ట కాలంలో మనం ఆ విబేధాలను పక్కన పెట్టి సానుకూలంగా స్పందించాలి. మన మౌలిక లక్ష్యానికి
ఇబ్బంది అయినపుడు మాత్రమే తటస్తంగా వుండాలి. ఎన్నడూ ఇతర Vulnerable సమూహాలకు వ్యతిరేకంగా వ్యవహరించకుడదు.
Comments
Post a Comment