MTF Posts 10 -7-2018

మిత్రులారా !
రానున్న 20 రోజుల్లో MTF   మూడు జిల్లా సదస్సులు నిర్వహించ తలపెట్టింది. ఇనాయతుల్లా, జహా ఆరా, అబుల్ కలాం  గార్లు ఎలాగూ  తమ కృషి చేస్తారు. messenger groupలొ వున్నవారంతా  గట్టి ప్రచారం చేస్తేనేగానీ ఈ సభలు విజయవంతంకావు.  ఇక సోషల్ మీడియాలో రెచ్చిపొండి.   




మిత్రులారా !
 రాజకీయ పార్టీలు, వాటి  ప్రజాసంఘాల్లో  పనిచేసే ముస్లింలకు కూడా MTF (ద్వంద్వ)  సభ్యత్వం  ఇచ్చింది. అయితే దీనికి కొన్ని పరిమితుల్ని మనం ప్రణాళిక నాడే నిర్ణయించుకున్నాము. ఇందులో ప్రధాన అంశం ఏమంటే ఆయా రాజకీయ పార్టీలు MTF  ను వెనుక నుండి నడుపుతున్నాయనే అపవాదు రాకుండా మనం జాగ్రత్తపడాలి. అంచేత రాజకీయ పార్టీలు, వాటి ప్రజాసంఘాల్లో కీలక పదవుల్లో వున్నవారిని MTF  కీలక పదవుల్లోనికి తీసుకోకూడదు అనుకున్నాం. అయితే, వారు  సందర్భాన్నిబట్టి  అవసరాన్నిబట్టి MTF  కార్యక్రమాలకు అధ్యక్షత వహించవచ్చు. MTF  అధ్యక్షులు, MTF  కార్యక్రమాల అధ్యక్షులు ఒకటి కాదని మీకు వివరంగా చెప్పాల్సిన పనిలేదు.  

Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Ahmad Khan - French Revolution