MTF FB Posts 9-7-2018

MTF FB Posts 9-7-2018


చట్టం ముందు అందరూ సమానులే !
హౌస్ అరెస్ట్, నగర బహిష్కరణ
రెండూ సమానం కాదనుకుంటా !

ఎన్నికల్లో కనీసం 2 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టనిదే ఈ రోజుల్లో ఎవరూ ప్రభుత్వాధినేత కాలేరు. అంచేత అవినీతిపరుడుకాని ముఖ్యమంత్రి వుంటారని మనం ఆశించలేం. కొందరు కేసులకు దొరుకుతారు. కొందరు దొరకరు. కొందరు కేసుల్ని ఎదుర్కొంటారు. మరి కొందరు స్టేలు తెచ్చుకుని కాలం గడుపుతుంటారు. అంతే తేడా. ఆ ఏరియాలో నేనేమీ వైయస్ ను వెనకేసుకురాను. కానీ, పేదల విషయంలో చంద్రబాబుకన్నా వైయస్ అనేక రెట్లు గొప్ప సానుభూతి గలవారు. అందుకు వైయస్ ను తప్పక గుర్తు చేసుకోవాలి.

"RSS-BJP శక్తులతో జతకట్టి చంద్రబాబు 2014లో ముస్లింలకు ద్రోహం చేశారన్నది ఒక చారిత్రక వాస్తవం. అని మేము ప్రకటించాము.  రేపు RSS-BJP శక్తులతో ఒక అవగాహనకు వస్తారని తెలిస్తే మేము జగన్ ను ముస్లిం ద్రోహిగానే ప్రకటిస్తాము. Any Doubt?" అనేది ఒక హెచ్చరిక మాత్రమే. "RSS-BJP శక్తులతో  జగన్ పొత్తు పెట్టుకోరు"  అనేస్తే సరిపోతుంది. హెచ్చరికకూ, ఆరోపణకూ తేడా తెలీనివాళ్లను మనం ఏమీ చేయలేం. 

Comments

Popular posts from this blog

Telangana State Backward Classes List

Golden Era of Islam

Ahmad Khan - French Revolution