MTF FB Posts - 7 -7-2018
MTF FB Posts - 7 -7-2018
I never find Jagan criticising the anti-Muslim policies and activities of RSS and BJP. Mere saying that there will be no alliance with BJP is not enough in the severe social intolerance conditions created by communal forces promoted by the regime commending the Union government. Hence we are of the opinion that Jagan is a hidden betrayal of Muslims while Chandrababu is known betrayal.
నేను జగన్ కు ఏమీ అంటగట్టడంలేదు.
2014లో RSS-BJP శక్తులతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయన్ని ముస్లింలు తమ జాతి ద్రోహిగానే భావించారు. రేపు RSS-BJP శక్తులతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొత్తు పెట్టుకుంటే జగన్ని కూడా తమ జాతి ద్రోహి అంటారు. ఇది అత్యంత సహజం. అవసరం కూడా.
2014 మే 14? నాడు జగన్ ప్రతినిధి సోమయాజులు స్పష్టంగా చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. జగన్ పొత్తు పెట్టుకున్నాడు అని నేను అనడంలేదు. పెట్టుకుంటే అంటున్నాను. ఈ మాత్రం తేడా మీకు అర్ధం కావడంలేదు.
ఏడాది కాలంగా మేము చేసినపని ఇప్పటికీ చేస్తున్న పని TDPని తిట్టిన తిట్టుని తిట్టకుండా తిడుతూ వుండడమే.
మీరు 2014 మార్చి విషయం చెపుతున్నారు. నేను 2014 మే విషయం చెపుతున్నాను. నేనే update. ఇప్పుడు మీ వ్యవహారం ఎలా వుందంటే రేపు RSS-BJP శక్తులతో పొత్తు పెట్టుకున్నా సరే ముస్లీంలు జగన్ కే మద్దతు ఇవ్వాలి అన్నట్టుగా వుంది. ఇదీ అసలు బెదిరింపు.
తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు వున్నట్టు మీకు తెలిసినట్టులేదు. వైయస్సార్ కు క్రెడిట్ ఇవ్వకూడదని నేను ఎప్పుడూ అనలేదు. వైయస్సార్ క్రెడిట్ ను జగన్ కు పంచమన్నప్పుడే వివాదం వస్తున్నది. RSS-BJP లకు వైయస్సార్ వ్యతిరేకి; జగన్ కాదు. అదే తేడా.
మీరు రాష్ట్ర విభజన అంశాన్ని ఎందుకు దాట వేస్తున్నారూ? అదీ మాట్లాడండి. జాతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ అవసరాల రీత్యా కొన్ని ప్రత్యేక రాయితీలు ప్రకటించడం సహజం. అదే మ్యానిఫెస్టోలో రాష్ట్ర విభజనకు కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇది కూడా ప్రాంతీయ హామీయే. దీనికీ వైయస్ నే బాధ్యుడ్ని చేద్దామా?
ఈ జాబితా నాకూ తెలుసు. దీనివల్ల మీరు చెప్పదలుచుకున్నది ఏమిటీ?
జాతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ అవసరాల రీత్యా కొన్ని ప్రత్యేక రాయితీలు ప్రకటించడం సహజం. అదే మ్యానిఫెస్టోలో రాష్ట్ర విభజనకు కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇది కూడా ప్రాంతీయ హామీయే.
Vulnerable sections ఎక్కువ సీట్లు అడగడం కూడా ప్రజాస్వామిక హక్కే. రాజ్యాంగబధ్ధంకూడా.
మన మెసెంజర్ గ్రూపులో వున్న సభ్యుల్లో ఒక పదిమంది మాత్రమే క్రీయాశీలురు వున్నారు. మిగిలినవాళ్ళు సభలు నిర్వహించరు, సభలకు రారు. సంస్థ నిర్వహణకు కొద్దిపాటి ఆర్ధిక సహకారం కూడా అందించరు. కనీసం సోషల్ మీడియాలో MTF ప్రచారాన్ని కూడా చేయడంలేదు. ఇది చాలా అసంతృప్తిని కలిగిస్తున్న అంశం. మీరంతా ప్రతిరోజూ ముస్లింల సమస్యల్ని sensitise చేసే పోస్టుల్ని పెడుతూ వుండండి. ముస్లింలను అన్యాయంచేస్తున్న రాజకీయ పార్టీలను విమర్శిస్తూ పోస్టులు పెడుతూ వుండండి. క్రీయాశీలంగావున్న సభ్యులు పెట్టే పోస్టుల్ని SHARE చేస్తూ వుండండి. వాటిని మీ స్వంత పోస్టులుగా పెట్టినా ఎక్కువమంది చూస్తారు.
4 శాతం రిజర్వేషన్లు ముస్లింలు కాంగ్రెస్ ను మూడుసార్లు ఓడించి సాధించుకున్న హక్కు.
మీ సలహాకు ధన్యవాదాలు. కృష్ణాడెల్టా రైతులు పట్టిసీమ- పోలవరం ప్రాజెక్టుల్ని వారే కట్టుకోవచ్చుగా. ప్రభుత్వాన్ని కోరడం దేనికీ?
ఏడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లలో చంద్రబాబు ముస్లింలకు కేటాయించింది రెండున్నర వేల కోట్ల రూపాయలు. బిచ్చం!
2004లొ ముస్లింలకు రిజర్వేషన్లు ప్రకటించడం అనివార్యం. కాంగ్రెస్ కు మరీ అవసరం. 1992లో బాబ్రీమసీదు కూల్చివేత పాపం RSS-BJP తో పాటూ అప్పటి కాంగ్రెస్ ప్రధాని PV నరసింహారావుది కూడా. ముస్లింలకు సంబంధించి రాజకీయాల్లో RSS-BJP శత్రువులు అయితే, కాంగ్రెస్ ద్రోహి. అందుకే 1996, 1998, 1999 ఎన్నికల్లో ముస్లీంలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేశారు. మళ్ళీ ముస్లింల మద్దతు లేనిదే అధికారాన్ని చేపట్టలేమని తెలిసిన కాంగ్రెస్ (సచార్) హైలెవల్ కమిటీ వంటి వగ్దానాలు చేసింది. ఏపీలో 5 శాతం రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేసింది. ఇది ముస్లింలు సాధించుకున్న హక్కు. ఒకరి బిక్షకాదు.
Being an intellectual it is my duty to support reservations for the vulnerable sections of the society.
వైయస్ ఇచ్చిన రిజర్వేషన్లలోని లోటుపాట్లను సహితం ప్రస్తావించాల్సిన పరిస్థితిని మీరు నాకు తెస్తున్నారు. నాకు వైయస్ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ వుంది. దాన్ని చెడగొట్టవద్దు.
వైయస్సార్ తరువాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి పక్కా ముస్లిం వ్యతిరేకి.
జగన్ 2014లో NDAలో చేరడానికి ఉవ్విళ్ళూరారని నాకు బాగా తెలుసు. ఆరోజు జగన్ ప్రతినిధి సోమయాజులుతో చర్చలకు వెళ్ళిన ముస్లిం ప్రతినిధుల్లో నేనూ ఒకడ్ని.
2014 ఎన్నికల్లో YSRCP అధికారాన్ని చేపట్టి వుంటే జగన్ కఛ్ఛితంగా NDA లో చేరివుండేవారు.
నేను చెపుతున్నది మే 14? విషయం. ఆరోజు ఏపీలో ఎన్నికల ప్రచారం చివరిరోజు. చర్చలు జరిపింది నేను ఒక్కడినేకాదు ముస్లిం మత పెద్దలు, క్రైస్తవ మత పెద్దలు, శిక్కు మత గురువులు వున్నారు.

గతంలో యన్టీఆర్ కూడా కొన్ని ముస్లిం కులాలకు ముస్లీంలకు BC-Bలో రిజర్వేషన్లు ఇచ్చారు. వైయస్ ఆర్ అంత పకడ్బందీగా జీవో జారీ చేయలేదు. ఆ వివరాల్లోనికి వెళదామా?
ముస్లింలకు వైయస్ మేలే చేశారు అనుకుందాము. యన్టీఆర్ కూడా అలాంటి మేలు చేశారు. వైయస్ చేసిన మేలుకు జగన్ తో ఏం సంబంధం?
మనిద్దరి మధ్య ఒక తేడావుంది. మీరు ఒక పార్టికి మద్దతుదారులు. బహుశ నాయకులు. నాకు ఏ పార్టీలేదు. ఇప్పుడున్న అన్ని పార్టీలూ ముస్లింలకు వ్యతిరేక మయినవే.
2014లో RSS- BJP శక్తులు అధికారంలోనికి రావడానికి అనేక మంది రాజకీయ నాయకులు, పార్టీలు తోడ్పడ్డాయి. గడిచిన నాలుగున్నరేళ్ళలో దేశంలో ముస్లీంల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మూక హత్యలు (లించింగ్) అనే ఒక అమానుష హత్యాకాండ, పసిపిల్లల మీద అత్యాచారాలు ఒక వరుసగా సాగుతున్నాయి. ఈ చరిత్ర 2019లో పునరావృతం కాకూడదు. RSS- BJP శక్తులతో ప్రత్యక్షంగానొ పరోక్షంగానో దగ్గరయ్యే శక్తుల్ని ముస్లిం సమాజం ప్రాణభయంతో అనుమానిస్తుంది. అనుమానించాలి కూడా.
అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లీంలు APలో 8 శాతం, తెలంగాణలో 12 శాతం సీట్లు కోరుతున్నారు.
ముస్లీంల వ్యతిరేకత జగన్ మీదా కాదు, చంద్రబాబు మీదా కాదు. సామాన్య హిందూ సమాజం మీద అసలు కాదు. ముస్లీంలకు రాజకీయ ప్రత్యర్ధులు RSS-BJP శక్తులు. వాటితో జత కట్టినవారూ, జత కట్టాలని అనుకుంటున్నవారూ ముస్లీంల దృష్టిలో రాజకీయ శత్రువులే.
RSS-BJP శక్తులతో జతకట్టి చంద్రబాబు 2014లో ముస్లింలకు ద్రోహం చేశారన్నది ఒక చారిత్రక వాస్తవం.
RSS-BJP శక్తులతో ఒక అవగాహనకు వస్తారని తెలిస్తే మేము జగన్ ను ముస్లిం ద్రోహిగానే ప్రకటిస్తాము. Any Doubt?
2019 ఎన్నికలకు ముందుగానీ తరువాతగానీ జగన్ RSS-BJP శక్తులతో ఒక అవగాహనకు వస్తారనే చిన్న అనుమానం వచ్చినా మేము జగన్ ను ముస్లిం ద్రోహిగానే ప్రకటిస్తాము. Any Doubt?
నేను ఇప్పుడే పెట్టిన పోస్ట్ ఇది. ఇది కూడా TDP వాళ్లలాగే కనిపిస్తున్నదా మీకు?
కాంగ్రెస్ కూడా 2004 ఎన్నికల్లో ముస్లీంలను శాంతింపచేయడానికి 5 శాతం రిజర్వేషన్ ప్రకటించింది.
ఈ వెటకారాలొద్దు. నేను వెటకారం చేయడం మొదలెడితే తట్టుకోలేరు. ఆలోచనా పరులయితే ఇష్యూ- టు -ఇష్యూ మాట్లడండి. జగన్ శిబిరంలో మెదడు వున్నవారు కుడా వున్నారని నిరూపించుకొండి.
నేను చంద్రబాబును, జగన్ ను ఒకే నోటితో ఒకేసారి విమర్శిస్తానని నా FB Friends అందరికీ తెలుసు. నిజానికి అధికారంలోవున్న పార్టీ కనుక TDP ని కొంచెం ఎక్కువగా విమర్శిస్తాను. మీరు జగన్ అభిమానులు కనుక అవి మాత్రమే చదువుతారు.
4 శాతం రిజర్వేషన్ క్రెడిట్ ను సోనియాగాంధీ, వైయస్సార్, షబ్బీర్ అలీ, ఫరీదుద్దీన్, డీయస్, జన్నత్ హుస్సేన్, షఫీఖ్ ఉజ్జమా వగయిరాలకు చెందుతుంది.
వైయస్సార్ ప్లస్ కాంగ్రెస్ కలిసే చేశారు. ఆ సమయంలో నేను CM పేషీ రిపోర్టర్ ని కూడా. ఆ proceedings అన్నీ మీకన్నా నాకు బాగా తెలుసు. ఇందులో జగన్ కు ఏం పనీ?
అనేక పార్టీలు అనేక వాగ్దానాలని ఆయా రాష్ట్రాలలోనే చేస్తాయి. జాతీయవాగ్దానాలు వేరు. మీ వాదన ప్రకారం వైయస్సార్ చేశారే అనుకుందాం. దానితో జగన్ కు ఏం పనీ? వైయస్సార్ ఆ పని చేసిన నాడు జగన్ కాంగ్రెస్ లో కూడా లేరు.
ముస్లింలకు జగన్ ఏం చేశారో చెప్పాలి. వాళ్ల నాయన చేసింది కాంగ్రెస్ ఖాతాలోకి పోయింది.
ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చింది కాంగ్రెస్. 4 శాతం అమలు చేసింది వై.యస్.ఆర్. అప్పుడు జగన్ సీన్ లో లేరు.
ఈ పోస్టు కన్నా ఒక్క నిముషం ముందు చంద్రబాబు మీద పెట్టిన పోస్టును మీరు చూసినట్టులేదు.
ముస్లీంలకు చంద్రబాబు చేసిందీ లేదు; జగన్ చేసిందీ లేదు. ఇద్దరూ ఏమీ చేయరు కూడా!.
వైయస్సార్ రుణాన్ని ముస్లీంలు 2004. 2009, 2014 ఎన్నికల్లో తీర్చేశారు. జగన్ ! ఇప్పుడు మీ సంగతేంటీ?
We criticize both
Jagan and Chandrabau naidu in the same tone toner.
It will be too early
to declare to whom the Muslims of Andhra Pradesh have to vote in the ensuing
Assembly elections. At this juncture I can only say that Muslims may not prefer
BJP to vote. We have to do a huge exercise to select a right party to vote or a
bad party to not to vote. Jagan, Babu, CPI, CPM, Congress, Janasena, BSP, SP, RJD,
AAP and so on our options are wide open till the election notification is out.

Comments
Post a Comment