Do not criticize others Gods
మిత్రులారా! చాలా
జాగరూకతతో వ్యవహరించండి. మన విధానం మతసామరస్యం. వీలయినంత వరకు ఇతర మతాల ప్రస్తావన
చేయవద్దు. అనివార్యంగా ప్రస్తావించాల్సి వచ్చినా ఇతర మతస్తుల మనోభావాలు
దెబ్బతినకుండా అనేక జాగ్రత్తలు తీసుకోండి. మన ప్రత్యర్ధులు మతతత్త్వశక్తులు మాత్రమే.
వాళ్లను మాత్రమే విమర్శించండి. అది కూడా
రాజకీయాఆర్ధిక, సామాజిక అణిచివేతను ఖండిస్తూ మాత్రమే మాట్లాడండి. వాళ్ళ మతం
కోలికి పోవద్దు.
Comments
Post a Comment