Telangana State Backward Classes List
Muslim Castes 
Telangana State Backward
Classes List
GROUP-B 
47      5       Dudekula, Laddaf, Pinjari or Noorbash
GROUP-E                              
99      1       Achchukattalavandlu, Singali, Singamvallu,
                    Achchupanivallu,
Achchukattuvaru, Achukatlavandlu,
100    2       Attar Saibulu, Attarollu 
101    3       Dhobi Muslim/ Muslim Dhobi/ Dhobi Musalman, Turka
Chakla
or Turka Sakala, Turaka Chakali, Tulukka Vannan, Tsakalas, Sakalas or Chakalas,
Muslim Rajakas 
102    4       Faqir, Fhakir Budbudki, Ghanti Fhakir,
Ghanta Fhakirlu, 
                    Turaka
Budbudki, Darvesh, Fakeer
103    5       Garadi Muslim, Garadi Saibulu,
Pamulavallu, Kani-
                    Kattuvallu,
Garadollu, Garadiga
104    6       Gosangi Muslim, Phakeer Sayebul
105    7       Guddi Eluguvallu, Elugu Bantuvallu,
Musalman Keelu                        Gurralavallu
106    8       Hajam, Nai, Nai Muslim, Navid
107    9       Labbi, Labbai, Labbon, Labba
108    10     Pakeerla, Borewale, Deera Phakirlu,
Bonthala        
109    11     Qureshi, Kureshi/ Khureshi, Khasab, Marati
Khasab,
                    Muslim
Katika, Khatik Muslim
110    12     Shaik/ Sheikh
 -
111    13     Siddi, Yaba, Habshi, Jasi
112    14     Turaka Kasha, Kakkukotte Zinka Saibulu, 
Chakkitakanevale,
Terugadu Gontalavaru, Thirugatigantla, Rollaku Kakku Kottevaru, Pattar Phodulu,
Chakketakare, Thuraka Kasha
ప్రైవేటు మీడియా, సోషల్
మీడియాల్లో సౌలభ్యం కోసం అందరూ ముస్లింలకు రిజర్వేషన్లు అంటూన్నారేగానీ, నిజానికి అది
ముస్లిం సమాజంలోని వెనుకబడిన తెగలు, కులాలకు మాత్రమే ఇస్తున్న రిజర్వేషన్లు. ముస్లింలు
అంటే బయటి ప్రపంచానికి సయ్యద్ లు, పఠాన్లు, 
బేగ్ లు, మొఘల్ లు గుర్తుకొస్తారేగానీ, అచ్చుకట్లవాళ్ళు, సింగాలీ, సింగంవాళ్ళు, అచ్చుపనివాళ్ళు,
అత్తరు సాయిబులు, అత్తరోళ్ళు, ధోబి ముస్లిం, ముస్లిం ధోబీ, ధోబీ ముసల్మాన్, తుర్క
చాకల, తుర్క చాకలి, తురుక చాకలి, తులుక్క వన్నన్, త్సాకలస్, సాకలాస్, చాకలాస్,
ముస్లిం రజక, ఫకీర్లు, ఫఖీరు, బుడబుక్కల, ఘంట ఫకీర్లు, ఘంట ఫఖీర్లు, తురక
బుడబుడ్కి,  దర్వేష్, గారడీ ముస్లిం,
గారడి సాయిబులు, పాములవాళ్ళు, కనికట్లువాళ్ళు, గారడోళ్ళు, గారడిగా, గోసంగీ ముస్లిం
(కాటికాపరులు), ఫకిర్ సాయిబులు, గుడ్డిఎలుగువాళ్ళు, ఎలుగుబంట్లవాళ్లు, ముసల్మాన్
కీలుగుర్రాలవాళ్ళు,  హజాంలు, నాయి, నాయి
ముస్లిం, నవీద్, లబ్బీ, లబ్బే, లబ్బో, లబ్బా, 
బోరేవాలే, బొంతల, ఖురేషీ, కురేషి, కసాబ్, ముస్లిం కటిక, ఖటిక్చ
ముస్లిం,  సిద్ది, యాబ. హబ్షీ, జసి,  తురక కాశ, కక్కుకొట్టే జింకసాయిబులు, చక్కిట
కానేవాలే, తిరుగాడు గొంతలవాళ్ళు, తిరుగాటిగాంట్ల, రోడ్లకు కక్కు కొట్టేవాళ్ళు, ఫత్తర్
ఫోడూలు, చక్కెటకారే తురక, షేకులు, శేఖ్, శేక్ తదితర సమూహాలు కూడా ముస్లింలే అనే  ఎరుక చాలా మందికి   వుండదు.
Comments
Post a Comment