Shaik Abdul Kareem Controversy

Shaik
Wahed...danny ... muslim alochanaparula vedika lakshyam emiti...muslimku manthri padavi adagadama...jagan nu hecharinchadama...idena...nenu chala asinchanu Im sorry...are we power brokers...?
Muslim alochanaparula vedika nunchi nenu chala asinchanu...but its became part of power politics ... I thought it should be a pure one.
Nannu ee group lo petti manchi pani chesaru...lekunte idantha naku thelisedi kadu.
12:19AM

Umar Farooq
@Shaik Abdul Kareem గారికి అయ్యా తమరు పెద్దవారు ఏదో పవర్ బ్రోకర్స్ అన్నారు ముస్లిం ఆలోచనా పరుల వేదిక సభ్యులకు బ్రోకర్స్ అంటే తెలుగులో దళారులు అని అర్థం అనుకొంటాను దళారులు వాడే భాష కు ఆలోచనాపరుల భాషకు తమరు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నా
@Shaik Abdul Kareem  గారు తమరు అంటున్నారు జగన్ గారిని హెచ్చరిస్తున్నారని తమరు జగన్ గారిని హెచ్చరించకూడదని జగన్ గారి తరుపున వకాల్తా పుచ్చుకొని హెచ్చరిస్తున్నట్లుంది
ముస్లిం లకు మంత్రి పదవులు అడగటం తప్పు అయితే ఏమి అడగటం ఒప్పు తమరు వివరించండి
మీరు ముస్లిం ఆలోచనా పరుల వేదిక నుంచి చాలా ఆశించారు అంటున్నారు 2వసంవత్సరం మాసభ్యులు మాత్రం 2సంవత్సరాలలో ముస్లిం సామాజిక వర్గానికి ఆశించినంత చైతన్యం వచ్చింది అని తృప్తిగానే ఉంది
మీరు గతంలో ముస్లిం సామాజిక వర్గానికి తమవంతు చైతన్యం చేసిన కార్యక్రమాలు మాకు చూపిస్తే తప్పకుండా మీలా మేము కూడా పెద్ద ఎత్తు చైతన్యం తేవటానికి మిమ్ములను స్ఫూర్తిగా మార్గదర్శిగా తమర్ని ముందుంచి కార్యక్రమాలకు విస్తరిస్తాం
రాజకీయ చైతన్యం రాజ్యాధికారం పాలకులుగా ఏజాతి సాధిస్తుందో ఆజాతి అభివృద్ధి పథంలో ఉంటుంది అని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు
తమరి వాదన రాజకీయాలు ముస్లిం ఆలోచనా పరులవేదిక మాట్లాడటం చర్చించటం ఆలోచించటం చైతన్యపరచటం చేయకుండా మరేం చేయాలో తమరు వివరించండి
పెద్దవారు నా మాటలలో తమరికి ఇబ్బంది కలిగి ఉంటే బహిరంగ క్షమాపణకు సిద్ధం ఉమర్ ఫారూఖ్ ఖాన్ ముస్లిం నగారా రాష్ట్ర అధ్యక్షుడు ముస్లిం ఆలోచనపరులవేదిక సభ్యుడిని నా ఫోన్ no9346943336

Umar Farooq
చివర్లోఓ మాట  దళారులు పాలక పక్షానికో ప్రతిపక్షానికో తొత్తులుగా వారిని ప్రశంసిస్తూ అడుగులకు మడుగుల ఒత్తుతూ ఉంటారు తమరికి మా సభ్యులలో ఇలాంటి పనిచేసే సభ్యుడు కనబడితే మా దృష్టికి తీసుకు రండి ఖచ్చితంగా అలాంటి వ్యక్తులతో మేము కూడా తగుజాగ్రత్తలు పాటించి మాసంస్థ అభివృద్ధికి అహర్నిశలూ శ్రమిస్తూ తగు జాగరూకతతో మసలుకొంటామని మనవి చేసుకొంటున్నాం
4:28AM

Umar Farooq
not a power brokers my team is power brekers
7:17AM



@Shaik Abdul kareem garu ! మీరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణగారి దగ్గర చాలా కాలంగా పనిచేస్తుండడంవల్ల పవర్ బ్రోకర్ అనే పదం మీ దైనందిన జీవితంలో భాగం అయిపోయింది. పదాలని అంత తేలికగా వాడకండి.   నాకు అంతకన్నా చెత్తపదాలు వాడడం బాగా వచ్చని  మీకు సంతోషంగా మనవి చేసుకుంటున్నాను.

ఒక  సంస్థమీద లేదా ఒక  వ్యక్తి  మీద  నెగటివ్ కామెంట్ చేసే సమయంలో ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలని సీనియర్ జర్నలిస్టు అయిన మీకు ఏ గురువూ బోధించినట్టులేదు.  విజయవాడలో చంద్రబాబు మీద  ప్రెస్ కాన్ఫెరెన్స్ ఇది రెండవది. దీనికో సీక్వెన్స్ వుంది.  మళ్ళీ ఒక సీక్వెల్ వుంది.

MTF ఒక ప్రజాస్వామిక సంస్థ. సహజ వనరుల్లో,  సామాజిక వ్యవస్థల్లో  ముస్లింలకు న్యాయమైన వాటాను సాధించడం దాని ప్రకటిత లక్ష్యం. ముందు ప్రభుత్వాన్ని అడుగుతాం, ఇతర పార్టీలనూ అడుగుతాం. వాళ్ళు చేస్తే ఆనందం. చేయకపోతే ఉద్యమం. ఇది మా పాలసీ. ఒక ప్రజాస్వామిక సంస్థ ఇంతకన్నా ఇంకేమి చేయాలని మీ అభిప్రాయం?

చంద్రబాబు 2011లో ముస్లిం సబ్ ప్లాన్ ను ప్రకటించారు. దాన్ని అమలు చేయమనే మేము కోరుతున్నాం. ఇందులో మీకు కనిపించిన నేరం ఏమిటో, బ్రోకరేజి ఏమిటో వివరించగలరు.

ముస్లింలకు మంత్రిపదవి ఇవ్వాలని చంద్రబాబుకు వున్నప్పటికీ నరేంద్ర మోదీ మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశ్యంతో  వాయిదా వేస్తున్నారని మీరు పనిచేస్తున్న మీడియా సంస్థలోనే లీకేజి వార్తలు వచ్చాయి. ఇప్పుడు మోది ఫ్యాక్టర్ లేకపోయినా ఎందుకివ్వడంలేదని చంద్రబాబును నిలదీయడంలో మీకు కనిపించిన తప్పేమిటీ?

చంద్రబాబు ఇవ్వకూడదనుకుంటే ఆ విషయమే బయటి ప్రపంచానికి ప్రకటించనివ్వండి.  దానికి MTF వైపు నుండి  ప్రతి చర్య వుంటుంది. వారు ఇవ్వకూడదు అనుకుంటున్నారు. మీరు అడగకూడదు అంటున్నారు. ఇద్దరూ ఒకే మాట చెరోవైపు నుండి చెపుతున్నారు.

వాహెద్ , నేను మీకు చాలా కాలంగా తెలుసు. మీరు  MTFతో పాటు నా మీదా, వాహెద్ మీద కూడా పెద్ద నింద వేశారు వేశారు.  ఈ నిందను  మీరు నిరూపించే వరకు మరో మాట మాట్లాడవద్దు.  Let's go for public debate. నింద వేసినవాడిదే కదా  burden of proof ?. No more jokes.

- డానీ


Danny enti intha serious chesav...msnam power brokers kadugaannanu...manthri padavulu anedi...vallapanikada anedi na uddesam...forum ku Iinthakanna wide range issues undalani anukunna...ninnenduku power brokar anna...lede...ardham chesukovadam lono ... nenu type cheyadam lono theda undemo...ninnu ...wahed nu nenu ala ela antanu..meerela nammutharu.

Shaik
Anthe kadu nuvvu antha hurt ayithe ...extremely sorry...





Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Ahmad Khan - French Revolution