ప్రారంభోత్సవ సభ
ముస్లిం ఆలోచనాపరుల వేదిక
MUSLIM THINKERS FORUM
ఆహ్వానం
ఆంధ్రా ముస్లింలు – రాజకీయ దశదిశ -2019
“ముస్లిం ఓటు శక్తిని చాటుదాం !”
”ముస్లిం ఓటుకు గుర్తింపును సాధించుదాం !!”
వంద మంది ముస్లిం ఆలోచనాపరులు- 50 గంటల మేధోమధనం
23, 24 జూన్ 2018 - శని, ఆదివారాలు
ఉ॥ 9 గంటల నుండి సా॥ 7 గంటల వరకు
LBG భవన్, రంగారాయుడు చెరువు రోడ్డు, ఒంగోలు
ప్రారంభోత్సవ సభ
23 జూన్ 2018 – శనివారం ఉదయం 9.30 గంటలకు
ప్రధాన వక్త
సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు,
MTF కన్వీనర్
ఏ. యం ఖాన్ యజ్దానీ (డానీ)
వక్తలు
కే.యం.ఏ. సుబ్ హాన్, FDCA రాష్ట్ర కన్వీనర్
షేక్ ఖాజావలీ, MHPS అధ్యక్షులు
అబ్దుల్ వాహెద్, ప్రముఖ కవి,
MTF కో-కన్వీనర్
షేక్ కరీముల్లా షా , AIMRF అధ్యక్షులు
జహా ఆరా, ఆడ్వకేట్, MTF కో-కన్వీనర్
షంషేర్ అహ్మద్ , విశ్రాంత జాయింట్ కలెక్టర్
సాబీర్ హుస్సేన్ , ప్రముఖ కవి
నబీ కరీం ఖాన్, ప్రముఖ కవి
కరీముల్లా, ప్రముఖ కవి
-
ఆహ్వాన
సంఘం, 98481 11786, 96661 92292
Comments
Post a Comment