అవగాహన సదస్సు కాదు; విధాన నిర్ణయ సదస్సు.
ఆంధ్రా ముస్లింలు – రాజకీయ దశదిశ -2019
ముస్లింల మేధోమధన రాష్ట్ర సదస్సు
23, 24 జూన్ 2018 - ఒంగోలు
ముస్లింల మేధోమధన రాష్ట్ర సదస్సు
23, 24 జూన్ 2018 - ఒంగోలు
మిత్రులారా !
మీలో చాలా మందికి తెలిసిన విషయమే అయినా మరోసారి ముందు జాగ్రత్తగా వివరిస్తున్నాను.
మీలో చాలా మందికి తెలిసిన విషయమే అయినా మరోసారి ముందు జాగ్రత్తగా వివరిస్తున్నాను.
మన ఒంగోలు సదస్సు అవగాహన సదస్సు కాదు; విధాన నిర్ణయ సదస్సు. మనమంతా ఒకే ఒక అంశం మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకో బోతున్నాం.
‘వచ్చే ఎన్నికల్లో ముస్లింలు ఎలా ఓటింగ్ చేయాలి?’ అనేది ఆ అంశం.
తాము రూపొందించింన వ్యూహాన్ని నేరుగా సూచించడమే అందరి పని. దాదాపు 50 మంది ప్రసంగిస్తారు, ఇంకో 50 మంది స్పందిస్తారు. వక్తల్లో ప్రతిపాదించేవారికి 10 నిముషాలు, స్పందించేవారికి 5 నిముషాలు మాత్రమే వ్యవధి వుంటుంది. చర్చల్లో నాకు కూడా 10 నిముషాలకు ఒక్క సెకండ్ కూడా ఎక్కువ వ్యవధి ఇవ్వరు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని దానికి తగ్గట్టు మీమీ ప్రతిపాదనల్ని సిధ్ధం చేసుకోవాలని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను.
- డానీ
కన్వీనర్ MTF
కన్వీనర్ MTF
ఆహ్వాన సంఘం
అధ్యక్షులు షేక్ కరిముల్లా షా - 9848111786
కార్యదర్శి నబి కరీం ఖాన్ – 9666192292
అధ్యక్షులు షేక్ కరిముల్లా షా - 9848111786
కార్యదర్శి నబి కరీం ఖాన్ – 9666192292
కో-ఆర్డినేటర్స్:
సాబీర్ హుస్సేన్ కవి 91547 05556
కవి కరీముల్లా 94415 02990
సాబీర్ హుస్సేన్ కవి 91547 05556
కవి కరీముల్లా 94415 02990
Comments
Post a Comment