Posts

Showing posts from November, 2017

మతసామరస్య సమాజాన్ని నెలకొల్పడానికి

మిత్రులారా!  నిన్న నేను పెట్టిన message లక్ష్యం ఈ రోజు మన Umar Farooq Khan పెట్టిన message వల్ల దారి మళ్ళింది. Umar Farooq Khan గారు MTF  లో చాలా చురుకైన నాయకులు. అయితే, వారు ఒక ఉద్వేగంలో, ఆతృతలో కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని మనం సహృదయంతో అర్ధం చేసుకోవాలి. అధికారాల వికేంద్రీకరణలో భాగంగా సంస్థ ఆర్ధిక విభాగాన్ని Umar Farooq Khan గారికి అప్పచెప్పాము. ఆ క్రమంలో  ఇప్పటి వరకు సంస్థకు ఆర్ధిక సహాయాన్ని అంద చేసిన వారి జాబితాను వారికి అప్ప చెప్పాము. వ్యక్తిగతంగా వాళ్ళకు ఫొన్ చేసి ఆర్ధిక సహాయాన్ని కోరాలనేది ప్రతిపాదన. అయితే ఆ జాబితాను వారు group  లో పోస్ట్ చేయడంవల్ల చాలా ఇబ్బంది వచ్చింది. బకాయిదారుల జాబితాను ప్రకటించినట్టు అయింది. దీనికి నేను క్షమాపణలు చెపుతున్నాను. ఒకరు చెప్పినా చెప్పక పోయినా తమంతట తాముగానే సంస్థ పనులు చేసుకుంటూ పోయేవాళ్ళు కనీసం ఓ పది మంది వున్నప్పుడే సంస్థ ముందుకు సాగుతుంది. మన సభ్యులు అలాలేరు. అదే నా అసంతృప్తి. ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గోననివారు సహితం  రోహింగ్యాలకు ఉపాధి శిక్షణ ఇవ్వాలని సూచించడంతో కొంచెం అసహనానికి గురయ్యాను....