Vijayawada Declaration

Vijayawada Declaration
విజయవాడ ప్రకటన
అన్ని కాలాల్లోనూ ముస్లింల మీద  ఆర్ధిక, సాంస్కృతిక, భౌతిక దాడులు సాగుతున్నాయి. బీజేపి అధికారంలో వున్న కాలంలో ఈ దాడులు వుధృతం అవుతున్నాయి. ముస్లింల మనుగడ, అస్థిత్వం అనేది వర్తమాన సమాజంలో  ప్రధానంగా రాజకీయ సమస్య.

ఈ వాస్తవాన్ని గుర్తించిన తరువాత,   రాజకీయ అధికారం వస్తేనే ముస్లింల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆలోచనాపరులు చెప్పి ఊరుకుంటే సరిపోదు.  దానికి అవసరమైన రాజకీయ ప్రక్రియను సూచించడమేగాక దాన్ని చేపట్టాలి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో టిడిపి, టీఆర్ఎస్‍, వైయస్సార్ సిపీ లు బీజేపీ కూటమిలో సభ్యులే.

బీజేపి కూటమిని గద్దె దించాలంటే  బీజేపి వ్యతిరేక కూటమిని బలపరచాలి. బీజేపి వ్యతిరేక కూటమి  ముస్లింలకు పూర్తిగా అనుకూలమైనది ఏమీ కాకపోవచ్చు.  అయితే, శత్రువుకు శత్రువు మిత్రుడనే విధానాన్ని పాటించాలి.

జాతీయ రాజకీయాల్లో బీజేపి కూటమికి గట్టిపోటీ ఇవ్వగల కూటమిని గుర్తించాలి. దాన్ని బలపరచాలు. ముస్లిం ఆలోచనాపరులు ఆ ప్రక్రియను తక్షణం ఆరభించాలి.

జాతీయ రాజకీయాల్లో బీజేపి కూటమికి గట్టిపోటీ ఇవ్వగల కూటమిని గుర్తించాలి. దాన్ని బలపరచాలి.
ముస్లిం ఆలోచనాపరులు తక్షణం ఆ ప్రక్రియను  ఆరంభించాలి.

మిత్రులారా! విజయవాడ డిక్లరేషన్ మీద చర్చించండి.

Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Ahmad Khan - French Revolution