Udugula Zareena
Udugula Zareena
AM Khan Yazdani 29-07-2017
గత వారం జరిగిన పరిణామాల్లో Udugula Zareena మన group నుండి తప్పుకోవడం ఒకటి. ఇది కొంచెం బాధతోపాటూ కొంచెం ఆశ్చర్యమూ కలిగించింది. స్కైబాబా వెళ్ళిపోయినపుడు ఆయన కుటుంబ సభ్యులు కూడా వెళిపోతారని నేను సహజంగానే అనుకున్నాను. Udugula Zareena మనతో కొనసాగడం ఆనందాన్నిచ్చింది.
సభ్యుల్లో శక్తి - ఆసక్తి వున్నవాళ్లను గుర్తించి నాయకత్వంలో భాగస్వామ్యం కల్పించే ప్రక్రియను నేను నిత్యం కొనసాగిస్తుంటాను. అందులో భాగంగానే అనేక మందిని co-convener గా వుండమని కోరాను. కొందరు ఆమోదించారు. కొందరు అంతటి బాధ్యతను స్వీకరించలేమన్నారు. అలా అన్నవాళ్లలో Udugula Zareena ఒకరు. "Thank you so much sir నన్ను అడిగినందుకు.. నేను ఇస్లాం కి ఎప్పుడు వ్యతిరేకిని కాదు, నా కమ్యూనిటీ అంటే నాకు చాలా గౌరవం, కానీ నేను అంత పెద్ద బాధ్యతను ఇప్పుడు మోయలేను, ఇప్పుడిప్పుడు జస్ట్ మీలాంటి పెద్దవాళ్ళును చూసి అడుగులేయడం నేర్చుకుంటున్నాను..నేను మంచి వక్తను కూడా కాదు, నాకు గ్రిప్ n కమాండింగ్ కూడా లేదు, plz don't mind sir, i will do definitely in future" అని వారు వివరణ ఇచ్చారు. తరువాత ఏమైందో నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే ఇతర సభ్యులకు వివరించండి.
AM Khan Yazdani 29-07-2017
May I know the reason you quit the group?
Udugula Zareena 30-07-2017
Good morning sir, sorry sir నేను ఏమి పార్టీసిపెట్ చేయడం లేదు, దేనికి స్పందించడం లేదు, అక్టీవ్ గా కూడా లేను అని తప్పుకున్న అంతే, చూడ్డానికి కూడా బాగుండదు కదా అనిపించింది.
AM Khan Yazdani 30-07-2017
కొన్ని సందర్భాలలో వాసికన్నా రాశి కూడా ముఖ్యం అవుతుంది. ఏ సంస్థలో కూడా అందరూ activeగా వుండరు. ఒకప్పుడు inactive గా వున్నవారు. కొన్నాళ్లకు active అవుతారు. ఒకప్పుడు active గా వున్నవారు కొన్నాళ్లకు inactive అయిపోతారు. ఇది సహజం.
ఇప్పుడే కాకపోయినా ఒక ఏడాదికో, రెండేళ్లకో నేను తప్పుకోవాలిగా. ఆ స్థానాన్ని భర్తీ చేసేవాళ్లని రిక్రూట్ చేసుకుంటూ పోవడం నా బాధ్యత.
నీలో lead తీసుకునే సంసిధ్ధత లేదుగానీ చిన్న spark వుంది. English భాష మీద అవగాహన వుంది. మహిళ కావడం నీకు అదనపు అర్హత. ముస్లిం సంస్థల్లో women representation and perception పెరగాల్సిన అవసరంవుంది. భవిష్యత్తులో నువ్వు సంస్థకు చాలా వుపయోగపడతావు అనిపించింది.
ఇప్పుడయినా ఆలోచించు. ఇష్టం వుంటే గ్రూప్ లో చేరు.
మన సంస్థలో 50 శాతం ఇప్పటికీ inactive సభ్యులే. అంచేత అందులో చిన్నబుచ్చు కోవడానికి ఏమీలేదు.

Comments
Post a Comment